తెలుగు నీవే ప్రభూ నీవే ప్రభూ
పల్లవినీవే ప్రభూ - నీవే ప్రభూ - యేసు ప్రభూ నాకు - నీవే ప్రభూ
నా దైవమా - నా జీవమా - నా సర్వమా నాకు - నీవే ప్రభూ
నీవే ప్రభూ - నీవే ప్రభూ
1)యెహోవా యీరే - నీవే ప్రభూ - నా పోషకుడవు - నీవే ప్రభూ
సమృద్ధిగా సమకూర్చెదవు - నా కొదువులను తీర్చు శ్రీమంతుడా
|| నీవే ||
2)యెహోవా నిస్సీ - నీవే ప్రభూ - నా విజయ ధ్వజము - నీవే ప్రభూ
నీ యందలి విశ్వాసమే - అన్నిటిలో అత్యధిక - విజయమిచ్చును
|| నీవే ||
3)యెహోవారోహి - నీవే ప్రభూ - నా మంచి కాపరివి - నీవే ప్రభూ
ప్రాణము నిచ్చి - రక్షించితివి - కృపాక్షేమములతో - నడిపించెదవు
|| నీవే ||
English Neeve Prabhoo Neeve Prabhoo
ChorusNeeve Prabhoo - Neeve Prabhoo - Yesu Prabhoo Naaku - Neeve Prabhoo
Naa Daivamaa - Naa Jeevamaa - Naa Sarvamaa Naaku - Neeve Prabhoo
Neeve Prabhoo - Neeve Prabhoo
1)Yehovaa Yeere - Neeve Prabhoo - Naa Poshakudavu - Neeve Prabhoo
Samrddhigaa Samakoorchedavu - Naa Koduvulanu Teerchu Sreemantudaa
|| Neeve ||
2)Yehovaa Nissee - Neeve Prabhoo - Naa Vijaya Dhvajamu - Neeve Prabhoo
Nee Yandali Visvaasame - Annitilo Atyadhika - Vijayamichchunu
|| Neeve ||
3)Yehovaarohi - Neeve Prabhoo - Naa Manchi Kaaparivi - Neeve Prabhoo
Praanamu Nichchi - Rakshinchitivi - Krupaakshemamulato - Nadipinchedavu
|| Neeve ||