తెలుగు చాలిన దేవుడవు యేసు
పల్లవిచాలిన దేవుడవు యేసు - చాలిన దేవుడ నీవు
వ్యాధిబాధ సమయములో-కష్టసుడుల తరంగములో
ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడవు నీవు
1)అంజూర చెట్లు పూయకున్నను ద్రాక్షచెట్టు
ఫలింపకున్నను చేనులోని పైరు - పండకపోయినను
శాలలోని పశువుల్ - లేక పోయినను
|| చాలిన ||
2)గాఢాంధకారాన పయనించిన - పొంగుసాగరా లెదురైన
లోకమంత ఒకటైన - అన్యాయ తీర్పుకు గురిచేసిన
సత్యము పలుకుటచే నష్టము కలిగినను
|| చాలిన ||
3)దారి చెడినపుడు - యేసయ్యా - అందరు విడిచిన యేసయ్యా
శాశ్వతమైన ప్రేమతో - కన్నీళ్ళు తుడిచితివే
ననునీచుడని త్రోయక - నీ కౌగిట దాచితివే
|| చాలిన ||
English Chaalina Devudavu Yesu
ChorusChaalina Devudavu Yesu - Chaalina Devuda Neevu
Vyaadhibaadha Samayamulo-Kashtasudula Tarangamulo
emunnaa Lekunnaa e Sthitikainaa Chaalina Devudavu Neevu
1)Anjoora Chetlu Pooyakunnanu Draakshachettu
Phalinpakunnanu Chenuloni Pairu - Pandakapoyinanu
Saalaloni Pasuvul - Leka Poyinanu
|| Chaalina ||
2)Gaadhaandhakaaraana Payaninchina - Pongusaagaraa Leduraina
Lokamanta Okataina - Anyaaya Teerpuku Gurichesina
Satyamu Palukutache Nashtamu Kaliginanu
|| Chaalina ||
3)Daari Chedinapudu - Yesayyaa - Andaru Vidichina Yesayyaa
Saasvatamaina Premato - Kanneellu Tudichitive
Nanuneechudani Troyaka - Nee Kaugita Daachitive
|| Chaalina ||