Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 40 Old No: 57

స్తుతియించెదన్ నే స్తోత్ర

Sthuthiyimchedan Ne Stotra

♪ Sadhusuguna Rao
Open in Word & Worship App
తెలుగు   స్తుతియించెదన్ నే స్తోత్ర
పల్లవి
స్తుతియించెదన్‌ నే స్తోత్రించెదన్‌ - స్తుతిపాత్రుడైన శ్రీ యేసుని
1)
దివినుండి దిగివచ్చినట్టి - దేవాది దేవుడండి
భువిలోని పాపులకొరకై దివ్యరుధిరంబు చిందించెనండి
విశ్వసించగా నాకు విడుదల నిచ్చెను -
నాశనకరమగు గుంటలో నుండి
|| స్తుతి ||
2)
ఆశ్చర్యకరుడా ప్రభువు - ఆలోచనకర్త తానే
ప్రేమస్వరూపి ఆయనే ప్రేమతో ప్రాణము పెట్టెనే
కృపచేతనే నన్ను రక్షించెను - పరలోకమునందు కూర్చోబెట్టెను
|| స్తుతి ||
3)
ప్రాత బ్రతుకు మారింది - నూతన బ్రతుకే వెలసింది
స్తుతితోనె మది నిండింది - మరి చైతన్యము కలిగింది అంధకారము
నాలో అంతరించింది - యేసుతో నాదు మనసు నిండిది
|| స్తుతి ||
4)
ఆయనే నా వెలుగు బాట - ఆ ప్రభువాక్కులే పసిడిమూట
మధుర వాక్కులు పలుకనోట - అదిరికూలె సాతానుకోట
యేసు మాటలు జీవంపుటూటలు - కలిగించె నా మదికి ఊరట
|| స్తుతి ||
5)
అతి సుందరుడు యేసయ్యకు - నా హృదయంబు మందిర
మాయెనే అందరికి ప్రభువు ఆయనే - ప్రజలందరికి రక్షకుడాయనే
కృతజ్ఞతార్పణల్‌ చెల్లించుచు - నిత్యము స్తోత్రము సేతము
|| స్తుతి ||
English   Sthuthiyimchedan Ne Stotra
Chorus
Sthuthiyinchedan Ne Stotrinchedan - Sthuthipaatrudaina Sree Yesuni
1)
Divinundi Digivachchinatti - Devaadi Devudandi
Bhuviloni Paapulakorakai Divyarudhiranbu Chindinchenandi
Visvasinchagaa Naaku Vidudala Nichchenu -
Naasanakaramagu Guntalo Nundi
|| Sthuthi ||
2)
Aascharyakarudaa Prabhuvu - Aalochanakarta Taane
Premasvaroopi Aayane Premato Praanamu Pettene
Krupachetane Nannu Rakshinchenu - Paralokamunandu Koorchobettenu
|| Sthuthi ||
3)
Praata Bratuku Maarindi - Nootana Bratuke Velasindi
Sthuthitone Madi Nindindi - Mari Chaitanyamu Kaligindi Andhakaaramu
Naalo Antarinchindi - Yesuto Naadu Manasu Nindidi
|| Sthuthi ||
4)
Aayane Naa Velugu Baata - Aa Prabhuvaakkule Pasidimoota
Madhura Vaakkulu Palukanota - Adirikoole Saataanukota
Yesu Maatalu Jeevanputootalu - Kaliginche Naa Madiki Oorata
|| Sthuthi ||
5)
Ati Sundarudu Yesayyaku - Naa Hrudayanbu Mandira
Maayene Andariki Prabhuvu Aayane - Prajalandariki Rakshakudaayane
Krutagnaataarpanal Chellinchuchu - Nityamu Stotramu Setamu
|| Sthuthi ||
Present