Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 399 Old No: 499

యేసే నా పరిహారి

Yese Naa Parihaari

Open in Word & Worship App
తెలుగు   యేసే నా పరిహారి
పల్లవి
యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్ల - ప్రియ ప్రభువే నా పరిహారి
1)
ఎన్నికష్టాలు గల్గిననూ - నన్ను కృంగించే బాధలెన్నో
ఎన్ని నష్టాలు శోభిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి
|| యేసే ||
2)
నన్ను సాతాను వెంబడించినా - నన్ను శత్రువు ఎదిరించినా
పలు నిందలు నను చుట్టినా - ప్రియ ప్రభువే నా పరిహారి
|| యేసే ||
3)
మణి మాన్యాలు లేకున్నా - మనో వేదనలు వేధించినా
నరులెల్లరు నన్ను విడిచినా - ప్రియ ప్రభువే నా పరిహారి
|| యేసే ||
4)
బహు వ్యాధులు నన్ను చుట్టినా - నాకు శాంతి కరువైనా
నన్ను శోధకుడు శోధించినా - ప్రియ ప్రభువే నా పరిహారి
|| యేసే ||
5)
దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వరు
నా జీవిత కాలమెల్ల - నిన్నే పాడి సుత్తించెదను
|| యేసే ||
English   Yese Naa Parihaari
Chorus
Yese Naa Parihaari - Priya Yese Naa Parihaari
Naa Jeevita Kaalamella - Priya Prabhuve Naa Parihaari
1)
Ennikashtaalu Galginanoo - Nannu Krnginche Baadhalenno
Enni Nashtaalu Sobhillinaa - Priya Prabhuve Naa Parihaari
|| Yese ||
2)
Nannu Saataanu Venbadinchinaa - Nannu Satruvu Edirinchinaa
Palu Nindalu Nanu Chuttinaa - Priya Prabhuve Naa Parihaari
|| Yese ||
3)
Mani Maanyaalu Lekunnaa - Mano Vedanalu Vedhinchinaa
Narulellaru Nannu Vidichinaa - Priya Prabhuve Naa Parihaari
|| Yese ||
4)
Bahu Vyaadhulu Nannu Chuttinaa - Naaku Saanti Karuvainaa
Nannu Sodhakudu Sodhinchinaa - Priya Prabhuve Naa Parihaari
|| Yese ||
5)
Devaa Neeve Naa Aadhaaran - Nee Premaku Saatevvaru
Naa Jeevita Kaalamella - Ninne Paadi Suttinchedanu
|| Yese ||
Present