Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 395 Old No: 226

దేవునియందు నిరీక్షణ

Devuniyandu Nireekshana

Open in Word & Worship App
తెలుగు   దేవునియందు నిరీక్షణ
పల్లవి
దేవుని యందు నిరీక్షణ యుంచి - ఆయనను స్తుతించు నా ప్రాణమా
1)
ఏ అపాయము - రాకుండ నిన్ను - దివారాత్రులు
కాపాడువాడు - ప్రతిక్షణం నీ పక్షముండు - రక్షకుడు
|| దేవుని ||
2)
చీకటిని - వెలుగుగా జేసి ఆయనే - నీ ముందు నడుచువాడు
సత్యమగు - జీవమగు - మార్గమేసే
|| దేవుని ||
3)
నీకు సహాయము చేయువాడు - సదా ఆదుకొను - వాడాయెనే
ఆధారము - ఆదరణ ఆయనలో
|| దేవుని ||
4)
తల్లి తనబిడ్డను మరచినను - మరువడు నీ దేవుడు - నిన్ను
తల్లికన్న - తండ్రికన్న ఉత్తముడు
|| దేవుని ||
5)
నీకు విరోధముగా రూపించిన - ఏవిధ ఆయుధమును
వర్ధిల్లదు - శత్రువులు - మిత్రులుగా - మారుదురు
|| దేవుని ||
6)
పర్వతములు తొలగిపోయినను - తన కృప నిన్ను ఎన్నడు
వీడదు - కనికర సంపన్నుడు - నా దేవుడు
|| దేవుని ||
English   Devuniyandu Nireekshana
Chorus
Devuni Yandu Nireekshana Yunchi - Aayananu Sthuthinchu Naa Praanamaa
1)
e Apaayamu - Raakunda Ninnu - Divaaraatrulu
Kaapaaduvaadu - Pratikshanan Nee Pakshamundu - Rakshakudu
|| Devuni ||
2)
Cheekatini - Velugugaa Jesi Aayane - Nee Mundu Naduchuvaadu
Satyamagu - Jeevamagu - Maargamese
|| Devuni ||
3)
Neeku Sahaayamu Cheyuvaadu - Sadaa Aadukonu - Vaadaayene
Aadhaaramu - Aadarana Aayanalo
|| Devuni ||
4)
Talli Tanabiddanu Marachinanu - Maruvadu Nee Devudu - Ninnu
Tallikanna - Tandrikanna Uttamudu
|| Devuni ||
5)
Neeku Virodhamugaa Roopinchina - evidha Aayudhamunu
Vardhilladu - Satruvulu - Mitrulugaa - Maaruduru
|| Devuni ||
6)
Parvatamulu Tolagipoyinanu - Tana Krupa Ninnu Ennadu
Veedadu - Kanikara Sanpannudu - Naa Devudu
|| Devuni ||
Present