తెలుగు నా ఆశ్రయదుర్గమా
పల్లవినా ఆశ్రయ దుర్గమా - నా ఆనంద మార్గమా
పరమదైవమా - యేసు - ప్రణుతులను గొనుమా
1)శాశ్విత జీవదాత - నా విశ్వాసమునకు కర్త
ఆయుష్కాలమంతా - ఆరాధింతును నేతా
|| నా ఆశ్ర ||
2)నీయందు నమ్మికయుంచి - నే నీ కొరకు కనిపెట్టుకొంటి
నీ కృపచే విడిపించు తండ్రి - నను చుట్టు ఇక్కట్ల నుండి
|| నా ఆశ్ర ||
3)పాదము తొట్రిల్లకుండా - నే శోధనలో చిక్కకుండ
వేదమును చదువుచుండ - బోధించు నిను వీడకుండ
|| నా ఆశ్ర ||
4)నాతోడు నీడయు నీవే - నను కాపాడువాడవు నీవె
నను వీడని యెడబాయని - నా అండ బండయు నీవే
|| నా ఆశ్ర ||
5)నీ మందిర వృద్ధి వల్ల - నే సమృద్ధి నొందెదనయ్యా
నా జీవిత దినములెల్ల - నీ సన్నిధిలో నివసింతునయ్యా
|| నా ఆశ్ర ||
English Naa Aashrayadurgamaa
ChorusNaa Aasraya Durgamaa - Naa Aananda Maargamaa
Paramadaivamaa - Yesu - Pranutulanu Gonumaa
1)Saasvita Jeevadaata - Naa Visvaasamunaku Karta
Aayushkaalamantaa - Aaraadhintunu Netaa
|| Naa Aasra ||
2)Neeyandu Nammikayunchi - Ne Nee Koraku Kanipettukonti
Nee Krupache Vidipinchu Tandri - Nanu Chuttu Ikkatla Nundi
|| Naa Aasra ||
3)Paadamu Totrillakundaa - Ne Sodhanalo Chikkakunda
Vedamunu Chaduvuchunda - Bodhinchu Ninu Veedakunda
|| Naa Aasra ||
4)Naatodu Needayu Neeve - Nanu Kaapaaduvaadavu Neeve
Nanu Veedani Yedabaayani - Naa Anda Bandayu Neeve
|| Naa Aasra ||
5)Nee Mandira Vruddhi Valla - Ne Samrddhi Nondedanayyaa
Naa Jeevita Dinamulella - Nee Sannidhilo Nivasintunayyaa
|| Naa Aasra ||