తెలుగు నా ప్రియ యేసు రాజా
పల్లవినా ప్రియ యేసురాజా - ఆదుకో నన్నెపుడు
శోధనలో - వేదనలో - నినువీడి పోనియ్యకు ఆ ఆ
1)కలుషితమగు ఈ లోకం - కదిలెను నా కన్నులలో
మరణ శరీరపు మరులే - మెదెలెను నా హృదయములో
కల్వరిలో - ఆదరించు - ఆదరించు - ఆదరించు
|| నా ప్రియ ||
2)మరచితి నీ వాగ్ధానం - సడలెను నా విశ్వాసం
శ్రమల ప్రవాహపు సుడులే - వడిగా నను పెనుగొనగా
కల్వరిలో - ఆదరించు - ఆదరించు - ఆదరించు
|| నా ప్రియ ||
3)నేరములెన్నో నాపై - మోపెను ఆ అపవాది
తీరని పోరాటములో - దూరముగా పరుగిడితి
కల్వరిలో - ఆదరించు - ఆదరించు - ఆదరించు
|| నా ప్రియ ||
4)చాలక నిన్ను విడిచి - కోరితి దీవెనలెన్నో
భావనలేమో అరసి - వదలితి వాక్యాధారం
కల్వరిలో ఆదరించు - ఆదరించు - ఆదరించు
|| నా ప్రియ ||
English Naa Priya Yesu Raajaa
ChorusNaa Priya Yesuraajaa - Aaduko Nannepudu
Sodhanalo - Vedanalo - Ninuveedi Poniyyaku Aa Aa
1)Kalushitamagu Ee Lokan - Kadilenu Naa Kannulalo
Marana Sareerapu Marule - Medelenu Naa Hrudayamulo
Kalvarilo - Aadarinchu - Aadarinchu - Aadarinchu
|| Naa Priya ||
2)Marachiti Nee Vaagdhaanan - Sadalenu Naa Visvaasam
Sramala Pravaahapu Sudule - Vadigaa Nanu Penugonagaa
Kalvarilo - Aadarinchu - Aadarinchu - Aadarinchu
|| Naa Priya ||
3)Neramulenno Naapai - Mopenu Aa Apavaadi
Teerani Poraatamulo - Dooramugaa Parugiditi
Kalvarilo - Aadarinchu - Aadarinchu - Aadarinchu
|| Naa Priya ||
4)Chaalaka Ninnu Vidichi - Koriti Deevenalenno
Bhaavanalemo Arasi - Vadaliti Vaakyaadhaaram
Kalvarilo Aadarinchu - Aadarinchu - Aadarinchu
|| Naa Priya ||