తెలుగు చిరకాల స్నేహితుడా
పల్లవిచిరకాల స్నేహితుడా-నా హృదయాన సన్నిహితుడా
నా తోడు నివయ్యా - నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా - ప్రియ ప్రభువా యేసయ్యా
చిరకాల స్నేహం - ఇది నా యేసు స్నేహం (2)
1)బంధువులు వెలివేసినా వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఆదివ్య స్నేహం - నా యేసు నీ స్నేహం (2)
చిరకాల స్నేహం - ఇది నా యేసు స్నేహం (2)
|| చిరకాల ||
2)కష్టాలలో కన్నీళ్ళలో-నను వీడని స్నేహం
నను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం (2)
చిరకాల స్నేహం - ఇది నా యేసు స్నేహం (2)
|| చిరకాల ||
3)నిజమైనది - విడువనిది - ప్రేమించు నీ స్నేహం
కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం - నా యేసు నీ స్నేహం
చిరకాల స్నేహం - ఇది నా యేసు స్నేహం (2)
|| చిరకాల ||
English Chirakaala Sneehitudaa
ChorusChirakaala Snehitudaa-Naa Hrudayaana Sannihitudaa
Naa Todu Nivayyaa - Nee Snehan Chaalayyaa
Naa Needa Neevayyaa - Priya Prabhuvaa Yesayyaa
Chirakaala Snehan - Idi Naa Yesu Snehan (2)
1)Bandhuvulu Velivesinaa Veliveyani Sneham
Lokaana Lenatti Aadivya Snehan - Naa Yesu Nee Snehan (2)
Chirakaala Snehan - Idi Naa Yesu Snehan (2)
|| Chirakaala ||
2)Kashtaalalo Kanneellalo-Nanu Veedani Sneham
Nanu Dhairyaparachi Aadarana Kaliginchu Naa Yesu Nee Snehan (2)
Chirakaala Snehan - Idi Naa Yesu Snehan (2)
|| Chirakaala ||
3)Nijamainadi - Viduvanidi - Preminchu Nee Sneham
Kaluvarilo Choopina Aa Siluva Snehan - Naa Yesu Nee Sneham
Chirakaala Snehan - Idi Naa Yesu Snehan (2)
|| Chirakaala ||