Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 39 Old No: 55

స్తుతులకు కారణభూతుడవు

Stutulaku Kaaranabhootudavu

Open in Word & Worship App
తెలుగు   స్తుతులకు కారణభూతుడవు
పల్లవి
స్తుతులకు కారణభూతుడవు - తండ్రికుమారా సమేతుడవు
పవిత్ర ఆత్మ ప్రదీపా - ప్రశాంత ప్రేమస్వరూపా
1)
ఆదియునీవె - అంతము నీవె - సర్వజనాళికి జనకుడనీవె -
శాంతిప్రదాతవునీవే - ప్రశాంతికి నిలయమునీవే
|| స్తుతి ||
2)
ఆదిలో... దివ్య వాక్యరూపివై అవనిలో... మానవ దేహధారివై
పరిచారకునిగ నీవే - పాపిని చేరినదేవా
|| స్తుతి ||
3)
నా కన్నీటిని తుడిచిన దేవా - నా భారంబులు మోసిన ప్రభువా
పాప ఋణంబును బాపి - పాపిఋణంబును తీర్చితివి
|| స్తుతి ||
4)
ఏరీతిని స్తుతియింతును దేవా - ఏపగిదిని కీర్తింతును ప్రభువా
నీతి సూర్యుడవు నీవే - నాదు సమస్తము నీవే
|| స్తుతి ||
English   Stutulaku Kaaranabhootudavu
Chorus
Stutulaku Kaaranabhootudavu - Tandrikumaaraa Sametudavu
Pavitra Aatma Pradeepaa - Prasaanta Premasvaroopaa
1)
Aadiyuneeve - Antamu Neeve - Sarvajanaaliki Janakudaneeve -
Saantipradaatavuneeve - Prasaantiki Nilayamuneeve
|| Sthuthi ||
2)
Aadilo... Divya Vaakyaroopivai Avanilo... Maanava Dehadhaarivai
Parichaarakuniga Neeve - Paapini Cherinadevaa
|| Sthuthi ||
3)
Naa Kanneetini Tudichina Devaa - Naa Bhaaranbulu Mosina Prabhuvaa
Paapa Runanbunu Baapi - Paapirnanbunu Teerchitivi
|| Sthuthi ||
4)
ereetini Sthuthiyintunu Devaa - epagidini Keertintunu Prabhuvaa
Neeti Sooryudavu Neeve - Naadu Samastamu Neeve
|| Sthuthi ||
Present