Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 389

ఏమున్నా లేకున్నా

Emunnaa Lekunnaa

Open in Word & Worship App
తెలుగు   ఏమున్నా లేకున్నా
పల్లవి
ఏమున్నా లేకున్నా - అనుకున్నది కాకున్నా - జరిగించు నీ చిత్తం
ఎవరేమనుకున్నా - ఎదురే నిలుచున్నా - జీవింతు నీకోసం
యేసయ్యా చాలయ్యా - నీ సన్నిధి మాతో నుందయా
1)
మండె పొదలోనా - సింహపు గుహలోనా
విస్తార జలములపైనా - చీకటి లోయల్లోనా
|| యేసయ్యా ||
2)
మా వ్యాధిబాధల్లో - ఇబ్బంది ఇరుకుల్లో
కృంగిన వేళల్లో - కన్నీటి కలతల్లో
|| యేసయ్యా ||
3)
సిలువను మోయుటలో - అవమాన గడియల్లో
దూషణ నిందల్లో - గుండె కోతల్లో
|| యేసయ్యా ||
English   Emunnaa Lekunnaa
Chorus
emunnaa Lekunnaa - Anukunnadi Kaakunnaa - Jariginchu Nee Chittam
Evaremanukunnaa - Edure Niluchunnaa - Jeevintu Neekosam
Yesayyaa Chaalayyaa - Nee Sannidhi Maato Nundayaa
1)
Mande Podalonaa - Sinhapu Guhalonaa
Vistaara Jalamulapainaa - Cheekati Loyallonaa
|| Yesayyaa ||
2)
Maa Vyaadhibaadhallo - Ibbandi Irukullo
Krngina Velallo - Kanneeti Kalatallo
|| Yesayyaa ||
3)
Siluvanu Moyutalo - Avamaana Gadiyallo
Dooshana Nindallo - Gunde Kotallo
|| Yesayyaa ||
Present