Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 388 Old No: 749

నేనును నా యింటివారును

Neenunu Naa Yintivaarunu

Open in Word & Worship App
తెలుగు   నేనును నా యింటివారును
పల్లవి
నేనును నా యింటి వారును, యెహోవాను సేవించెదము (2)
ఆయనే సజీవుడనీ, ఆయనే విజేయుడనీ (2)
సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనవి (2)
1)
శ్రమలో శోధనలో, మరణ బంధకములో
శాంతి సమాధానం దయ చేసిన దేవుడు (2)
ఆశా నిరాశలలో ఆవేదన వలయములో (2)
ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు (2)
|| నే ||
2)
ఏ పాపము నన్ను ఏలనియ్యని వాడు
ఏ అపాయమును రాకుండా కాపాడును (2)
కునుకు పాటు లేనివాడు నిదుర పోని దేవుడు (2)
నేను నమ్మిన వాడు నమ్మదగిన దేవుడు (2)
|| నే ||
3)
దీర్ఘాయువు చేత దీవించు దేవుడు
ధీర్ఘశాంతముతో దీనత్వము నేర్పును (2)
మేలు చేత నా హృదయం తృప్తి పరుచు దేవుడు (2)
మేలు చేత కీడు నెలా జయించాలో నేర్పును (2)
|| నే ||
English   Neenunu Naa Yintivaarunu
Chorus
Nenunu Naa Yinti Vaarunu, Yehovaanu Sevinchedamu (2)
Aayane Sajeevudanee, Aayane Vijeyudanee (2)
Siluvalona Neeku Naaku Vijayamu Chekoorchenavi (2)
1)
Sramalo Sodhanalo, Marana Bandhakamulo
Saanti Samaadhaanan Daya Chesina Devudu (2)
Aasaa Niraasalalo Aavedana Valayamulo (2)
e Devudu Cheyaleni Adbhutamulu Chesinaadu (2)
|| Ne ||
2)
e Paapamu Nannu elaniyyani Vaadu
e Apaayamunu Raakundaa Kaapaadunu (2)
Kunuku Paatu Lenivaadu Nidura Poni Devudu (2)
Nenu Nammina Vaadu Nammadagina Devudu (2)
|| Ne ||
3)
Deerghaayuvu Cheta Deevinchu Devudu
Dheerghasaantamuto Deenatvamu Nerpunu (2)
Melu Cheta Naa Hrudayan Trupti Paruchu Devudu (2)
Melu Cheta Keedu Nelaa Jayinchaalo Nerpunu (2)
|| Ne ||
Present