Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 387 Old No: 738

అడుగడుగున నీ అడుగు

Adugaduguna Nee Adugu

Open in Word & Worship App
తెలుగు   అడుగడుగున నీ అడుగు
పల్లవి
అడుగడుగున నీ అడుగు జాడలో నడిచెద నేసయ్యా
అణువణువున నే నీ సన్నిధిని కోరెద నేసయ్యా (2)
నీవు లేక నీతోడు లేక నే సాగలేనయ్యా
యాత్రను సాగించలేనయ్యా (2)
1)
నిన్ను చూస్తూ నీటిపై నడచెను అలనాడు పేతురు (2)
గాలిని చూచి మునగ సాగెను దుడుకు పేతురు (2)
|| అ ||
2)
నీతో కలసి ఏండ్ల తరబడి - నడచెను హానోకు (2)
కాయము తోనే పరముచేరి - ధన్యుడాయెను (2)
|| అ ||
3)
నిన్ను గురిగా పరుగు తీసెను - అపోస్తలుడగు పౌలు (2)
ఆఖరు వరకు తన విశ్వాసం - కాపాడుకొనే పౌలు (2)
|| అ ||
English   Adugaduguna Nee Adugu
Chorus
Adugaduguna Nee Adugu Jaadalo Nadicheda Nesayyaa
Anuvanuvuna Ne Nee Sannidhini Koreda Nesayyaa (2)
A.Pa : Neevu Leka Neetodu Leka Ne Saagalenayyaa
Yaatranu Saaginchalenayyaa (2)
1)
1)Ninnu Choostoo Neetipai Nadachenu Alanaadu Peturu (2)
Gaalini Choochi Munaga Saagenu Duduku Peturu (2)
|| A ||
2)
2)Neeto Kalasi endla Tarabadi - Nadachenu Haanoku (2)
Kaayamu Tone Paramucheri - Dhanyudaayenu (2)
|| A ||
3)
3)Ninnu Gurigaa Parugu Teesenu - Apostaludagu Paulu (2)
Aakharu Varaku Tana Visvaasan - Kaapaadukone Paulu (2)
|| A ||
Present