Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 386 Old No: 735

హాలెలూయా స్తుతించి

Haalelooaya Stutinchi

Open in Word & Worship App
తెలుగు   హాలెలూయా స్తుతించి
పల్లవి
హల్లెలూయ స్తుతించి పాడి కీర్తింతును
జీవము కంటె ఉత్తమమౌ నీ కృపను (2)
యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ
1)
బంధువులు, స్నేహితులు ఎంతో మందుండగ
ఎన్నో మారులు నేను ఒంటరినై ఏడ్చితి (2)
నా ఒంటరి తనములో మంచి స్నేహితునిగ
చెంత చేరినావే చెలిమి పంచినావే
గుండెల నిండా నేను నిన్ను పాడనా
|| హా ||
2)
నా జీవితములో ఎండ వానలు రాగా
పగలు చీకటిని నేననుభవించగ (2)
పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై
ఆవరించినావే, ఆదరించినావే
కన్నీరు తుడిచి నన్ను ముద్దాడితివే
|| హా ||
3)
అంతా నా వారే నని ఎంతో సంబరపడగ
నట్టనడి సంద్రాన నన్ను ముంచినారు (2)
తీరం చేర్చేందుకు నడచి వచ్చినావా
కన్న తండ్రి నీవై నీ ప్రాణ మిచ్చినావు
చాలిన దేవుడనీ నేను నిన్ను పాడనా
|| హా ||
English   Haalelooaya Stutinchi
Chorus
Hallelooya Sthuthinchi Paadi Keertintunu
Jeevamu Kante Uttamamau Nee Krupanu (2)
Yesayyaa, Yesayyaa, Yesayyaa,
Hallelooya, Hallelooya, Hallelooya, Hallelooya
1)
Bandhuvulu, Snehitulu Ento Mandundaga
Enno Maarulu Nenu Ontarinai edchiti (2)
Naa Ontari Tanamulo Manchi Snehituniga
Chenta Cherinaave Chelimi Panchinaave
Gundela Nindaa Nenu Ninnu Paadanaa
|| Haa ||
2)
Naa Jeevitamulo Enda Vaanalu Raagaa
Pagalu Cheekatini Nenanubhavinchaga (2)
Pagalu Meghastanbhamai Raatri Agni Stanbhamai
Aavarinchinaave, Aadarinchinaave
Kanneeru Tudichi Nannu Muddaaditive
|| Haa ||
3)
Antaa Naa Vaare Nani Ento Sanbarapadaga
Nattanadi Sandraana Nannu Munchinaaru (2)
Teeran Cherchenduku Nadachi Vachchinaavaa
Kanna Tandri Neevai Nee Praana Michchinaavu
Chaalina Devudanee Nenu Ninnu Paadanaa
|| Haa ||
Present