తెలుగు నీవే చాలయ్యా యేసు
పల్లవినీవే చాలయ్యా యేసు నీవే చాలయ్యా
నా జీవితానికి నీవే చాలయ్యా (2)
ప్రేమించు వాడవు పాలించువాడు
క్షమియించువాడవు నీవే యేసయ్యా (2)
నా కన్నీటి లోయలో నను లేవదీసిన
నీవే చాలయ్యా యేసు నీవే మేలయ్యా (2)
1)ప్రేమించు వారు లేక పక్షినైతిని - దరిచేర్చేవారు లేక దూరమైతిని (2)
క్షమియించేవారు లేక దోషినైతిని - పాప పరిహారము కోరి నిన్ను చేరితిని
నా పాపాన్ని నీ ఓర్చి నను మనిషి చేసిన
నీవే చాలయ్యా యేసూ నీవే మేలయ్యా (2)
|| నీ ||
2)నేను పుట్టక ముందే నీవు నన్ను చూచితివి
రూపింప బడక ముందే నన్ను ఎరిగితిని (2)
పిండముగ వున్నపుడే నన్ను ఏర్పరచితివి
ఏ అర్హత లేకున్న నన్ను ప్రేమించితివి
నీ కల్వరి ప్రేమతో నను గెలుచుకొన్నట్టి
నీవే చాలయ్యా, యేసూ నీవేమేలయ్యా (2)
|| నీ ||
English Neeve Chaalayya Yesu
ChorusNeeve Chaalayyaa Yesu Neeve Chaalayyaa
Naa Jeevitaaniki Neeve Chaalayyaa (2)
Preminchu Vaadavu Paalinchuvaadu
Kshamiyinchuvaadavu Neeve Yesayyaa (2)
Naa Kanneeti Loyalo Nanu Levadeesina
Neeve Chaalayyaa Yesu Neeve Melayyaa (2)
1)Preminchu Vaaru Leka Pakshinaitini - Daricherchevaaru Leka Dooramaitini
(2)
Kshamiyinchevaaru Leka Doshinaitini - Paapa Parihaaramu Kori Ninnu
Cheritini
Naa Paapaanni Nee Orchi Nanu Manishi Chesina
Neeve Chaalayyaa Yesoo Neeve Melayyaa (2)
|| Nee ||
2)Nenu Puttaka Munde Neevu Nannu Choochitivi
Roopinpa Badaka Munde Nannu Erigitini (2)
Pindamuga Vunnapude Nannu erparachitivi
e Arhata Lekunna Nannu Preminchitivi
Nee Kalvari Premato Nanu Geluchukonnatti
Neeve Chaalayyaa, Yesoo Neevemelayyaa (2)
|| Nee ||