తెలుగు నీ ముఖము మనోహరము
పల్లవినీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము
నీ పాదాలు అపరంజి మయము (2)
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా
మన గలనా విను వీడి క్షణమైనా (2)
1)నీవే నా తోడువై, నీవే నా జీవమై
నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై (2)
అణు అణువున నీ కృప నిక్షిప్తమై
నను ఎన్నడు వీడని అనుబంధమై (2)
|| నీ ||
2)నీవే నా శైలమై - నీవే నా శృంగమై
నా విజయానికి నీవు భుజబలమై (2)
అను క్షణమున శత్రువుకు ప్రత్యక్షమై
నను వెను దీయ నీయక వెన్నుతట్టినావు (2)
|| నీ ||
3)నీవే నా వెలుగువై, నీవే ఆలయమై
నా నిత్యత్వమునకు ఆద్యంతమై (2)
అమర లోకాన శుద్ధులతో పరిచయమై
నను మైమరచి నేనేమి చేసెదనో (2)
|| నీ ||
English Nee Mukhamu Manoharamu
ChorusNee Mukhamu Manoharamu - Nee Svaramu Maadhuryamu
Nee Paadaalu Aparanji Mayamu (2)
Yesayyaa Naa Praana Priyudaa
Mana Galanaa Vinu Veedi Kshanamainaa (2)
1)Neeve Naa Toduvai, Neeve Naa Jeevamai
Naa Hrudilona Nilichina Gnaapikavai (2)
Anu Anuvuna Nee Krupa Nikshiptamai
Nanu Ennadu Veedani Anubandhamai (2)
|| Nee ||
2)Neeve Naa Sailamai - Neeve Naa Srngamai
Naa Vijayaaniki Neevu Bhujabalamai (2)
Anu Kshanamuna Satruvuku Pratyakshamai
Nanu Venu Deeya Neeyaka Vennutattinaavu (2)
|| Nee ||
3)Neeve Naa Veluguvai, Neeve Aalayamai
Naa Nityatvamunaku Aadyantamai (2)
Amara Lokaana Suddhulato Parichayamai
Nanu Maimarachi Nenemi Chesedano (2)
|| Nee ||