Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 383 Old No: 745

ఉన్నాడు దేవుడు మనకు

Unnaadu Devudu Manaku

Open in Word & Worship App
తెలుగు   ఉన్నాడు దేవుడు మనకు
పల్లవి
ఉన్నాడు దేవుడు - మనకు తోడు - విడనాడెన్నడు ఎడబాయడు (2)
కష్టాలలోన, నష్టాలలోన, వేదనలోన, శోధనలోన (2)
1)
గాఢాంద కారములో సంచరించిన
కన్నీటి లోయలో మునిగి తేలిన (2)
కరుణ లేని లోకము కాదన్ననూ (2)
కన్నీరు తుడుచును నిన్ను కొన్నవాడు (2)
|| ఉ ||
2)
యెహోవా సన్నిధిని నివసింతును
చిరకాల మాయనతో పయనింతును (2)
కృపా మధుర క్షేమములే వెంట వుండును (2)
బ్రతుకు కాలమంతయు హర్షింతును (2)
|| ఉ ||
3)
పరలోక రాజ్యమే స్థిరమైన పట్టణము
ప్రభు యేసునామమే నిత్య జీవము (2)
విశ్వాసి నిరీక్షణ ఫలభరితము (2)
అందుండు ఆనందం స్థిరముండును (2)
|| ఉ ||
English   Unnaadu Devudu Manaku
Chorus
Unnaadu Devudu - Manaku Todu - Vidanaadennadu Edabaayadu (2)
Kashtaalalona, Nashtaalalona, Vedanalona, Sodhanalona (2)
1)
Gaadhaanda Kaaramulo Sancharinchina
Kanneeti Loyalo Munigi Telina (2)
Karuna Leni Lokamu Kaadannanoo (2)
Kanneeru Tuduchunu Ninnu Konnavaadu (2)
|| U ||
2)
Yehovaa Sannidhini Nivasintunu
Chirakaala Maayanato Payanintunu (2)
Krupaa Madhura Kshemamule Venta Vundunu (2)
Bratuku Kaalamantayu Harshintunu (2)
|| U ||
3)
Paraloka Raajyame Sthiramaina Pattanamu
Prabhu Yesunaamame Nitya Jeevamu (2)
Visvaasi Nireekshana Phalabharitamu (2)
Andundu Aanandan Sthiramundunu (2)
|| U ||
Present