Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 382 Old No: 426

గాఢాంధకారములో నేను

Gaadhaandhakaramulo Neenu

Open in Word & Worship App
తెలుగు   గాఢాంధకారములో నేను
పల్లవి
గాఢాంధకారములో - నేను తిరిగినను
నేనేల భయపడుదున్‌ - నాతోడు నీ వుండగా
1)
ఎన్నెన్నో ఆపదలు - నన్ను చుట్టినను
నిన్నుతలచినచో - అన్ని విడిపోవు
అన్ని కాలముల - నిన్నె స్మరించెదను
ఎన్నరానివయా - నీకున్న సుగుణములు
|| గాఢాంధ ||
2)
నాకున్న మనుజులెల్ల - నన్ను విడచినను
నా దేవ ఎపుడైన - నన్ను విడచితివా
నా హృదయ కమలములో నిను నేను నిలిపెదను
నీ పాదకమలములన్‌ - నా దేవా కొలిచెదను
|| గాఢాంధ ||
3)
ఈ లోక మాయలలో - నేను పడకుండ
సాతాను ఉచ్చులలో - నేను చిక్కకుండ
నన్ను నడిపెదవు - నీదు కృపతోడ
నీ ఆత్మతో నింపి - ఈ సిలువ మార్గమున
|| గాఢాంధ ||
English   Gaadhaandhakaramulo Neenu
Chorus
Gaadhaandhakaaramulo - Nenu Tiriginanu
Nenela Bhayapadudun - Naatodu Nee Vundagaa
1)
Ennenno Aapadalu - Nannu Chuttinanu
Ninnutalachinacho - Anni Vidipovu
Anni Kaalamula - Ninne Smarinchedanu
Ennaraanivayaa - Neekunna Sugunamulu
|| Gaadhaandha ||
2)
Naakunna Manujulella - Nannu Vidachinanu
Naa Deva Epudaina - Nannu Vidachitivaa
Naa Hrudaya Kamalamulo Ninu Nenu Nilipedanu
Nee Paadakamalamulan - Naa Devaa Kolichedanu
|| Gaadhaandha ||
3)
Ee Loka Maayalalo - Nenu Padakunda
Saataanu Uchchulalo - Nenu Chikkakunda
Nannu Nadipedavu - Needu Krupatoda
Nee Aatmato Ninpi - Ee Siluva Maargamuna
|| Gaadhaandha ||
Present