Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 381 Old No: 217

నిత్యుడైన దేవుని తోడు నీడ

Nityudaina Devuni Todu Nida

Open in Word & Worship App
తెలుగు   నిత్యుడైన దేవుని తోడు నీడ
పల్లవి
నిత్యుడైన దేవుని తోడు నీడ నీపై నిల్చును
నిత్యము నిల్చును - నిత్యము... నిల్చును....
నిత్యము నిల్చును - నిత్యము నిల్చును
1)
ఎర్ర సముద్రమును - ఎడారి చేయువాడు
మారాలో జలములను - మాధుర్యముగ చేయున్‌
|| నిత్యు ||
2)
బలవంతుడైన దేవుడు - ఎల్లకాలము బలమిచ్చును
మన్నాను కురిపించును - మార్గాన నడిపించును
|| నిత్యు ||
3)
ఫరో సైన్యములు - పరుషాలు పల్మినను
ప్రవాహ జలములలో - పడి చావజేయును
|| నిత్యు ||
English   Nityudaina Devuni Todu Nida
Chorus
Nityudaina Devuni Todu Needa Neepai Nilchunu
Nityamu Nilchunu - Nityamu... Nilchunu....
Nityamu Nilchunu - Nityamu Nilchunu
1)
Erra Samudramunu - Edaari Cheyuvaadu
Maaraalo Jalamulanu - Maadhuryamuga Cheyun
|| Nityu ||
2)
Balavantudaina Devudu - Ellakaalamu Balamichchunu
Mannaanu Kuripinchunu - Maargaana Nadipinchunu
|| Nityu ||
3)
Pharo Sainyamulu - Parushaalu Palminanu
Pravaaha Jalamulalo - Padi Chaavajeyunu
|| Nityu ||
Present