తెలుగు దేవుడు మనకు ఎల్లపుడు
పల్లవిదేవుడు మనకు ఎల్లపుడు - తోడుగ నున్నాడు
తోడుగనున్నాడు - తోడుగనున్నాడు
1)ఏదేనులో ఆదాముతో నుండెన్ - హనోకు తోడనేగెను
దీర్ఘ దర్శకులతో నుండెను - ధన్యులు దేవుని గలవారు
|| దే ||
2)దైవాజ్ఞను శిరసావహించి - దివ్యముగా అబ్రహాము
కన్న కుమారుని ఖండించుటకు - ఖడ్గము నెత్తినయపుడు
|| దే ||
3)యోసేపు ద్వేషింపబడినపుడు - గోతిలో త్రోయబడినపుడు
శోధనలో చెరసాలయందు - సింహాసనమెక్కిన యపుడు
|| దే ||
4)ఎర్ర సముద్ర తీరమునందు - ఫరో తరిమిన దినమందు
యొర్దానును దాటిన దినమందు - యెరికో కూలిన దినమందు
|| దే ||
5)దావీదు సింహము నెదిరించి - ధైర్యముగా చీల్చినయపుడు
గొల్యాతును హతమార్చినయపుడు - సౌలుచే తరుమబడినపుడు
|| దే ||
6)సింహపు బోనులో దానియేలు - షడ్రకు మేషాక బెద్నెగో
అగ్నిగుండములో వేయబడెన్ - నలుగురుగా కనబడినపుడు
|| దే ||
7)పౌలు బంధింపబడినపుడు - పేతురు చెరలో నున్నపుడు
అపోస్తులులు విశ్వాసులు - హింసించబడిన యపుడు
|| దే ||
English Devudu Manaku Ellapudu
ChorusDevudu Manaku Ellapudu - Toduga Nunnaadu
Toduganunnaadu - Toduganunnaadu
1)edenulo Aadaamuto Nunden - Hanoku Todanegenu
Deergha Darsakulato Nundenu - Dhanyulu Devuni Galavaaru
|| De ||
2)Daivaagnaanu Sirasaavahinchi - Divyamugaa Abrahaamu
Kanna Kumaaruni Khandinchutaku - Khadgamu Nettinayapudu
|| De ||
3)Yosepu Dveshinpabadinapudu - Gotilo Troyabadinapudu
Sodhanalo Cherasaalayandu - Sinhaasanamekkina Yapudu
|| De ||
4)Erra Samudra Teeramunandu - Pharo Tarimina Dinamandu
Yordaanunu Daatina Dinamandu - Yeriko Koolina Dinamandu
|| De ||
5)Daaveedu Sinhamu Nedirinchi - Dhairyamugaa Cheelchinayapudu
Golyaatunu Hatamaarchinayapudu - Sauluche Tarumabadinapudu
|| De ||
6)Sinhapu Bonulo Daaniyelu - Shadraku Meshaaka Bednego
Agnigundamulo Veyabaden - Nalugurugaa Kanabadinapudu
|| De ||
7)Paulu Bandhinpabadinapudu - Peturu Cheralo Nunnapudu
Apostululu Visvaasulu - Hinsinchabadina Yapudu
|| De ||