తెలుగు ఎందుకో నన్నింతగా నీవు
పల్లవిఎందుకో నన్నింతగా నీవు - ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర - హల్లెలూయా యేసయ్యా
1)నా పాపముబాప నరరూపివైనావు - నా శాపముబాప నలిగి
వ్రేలాడితివి నాకుచాలిన దేవుడవు నీవే - నా స్థానములో నీవు
|| ఎందు ||
2)నీ రూపమునాలో నిర్మించియున్నావు - నీ పోలిక నాలో రూపించు
చున్నావు నీవు నన్ను ఎన్నుకొంటివిగా - నీ కొరకై నీ కృపలో
|| ఎందు ||
3)నా మనవులుముందే నీ మనస్సులో నెరవేరే - నా మనుగడ
ముందే నీ గ్రంథములో నుండె ఏమి అద్భుత ప్రేమసంకల్పం
నేనేమి చెల్లింతు
|| ఎందు ||
4)నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు - నా వ్యధలు భరించి
నన్నాదుకొన్నావు-నన్ను నీలో చూచుకొన్నావు-ననుదాచుకొన్నావు
|| ఎందు ||
English Emduko Nannimtagaa Neevu
ChorusEnduko Nannintagaa Neevu - Preminchitivo Devaa
Anduko Naa Deena Sthuthi Paatra - Hallelooyaa Yesayyaa
1)Naa Paapamubaapa Nararoopivainaavu - Naa Saapamubaapa Naligi
Vrelaaditivi Naakuchaalina Devudavu Neeve - Naa Sthaanamulo Neevu
|| Endu ||
2)Nee Roopamunaalo Nirminchiyunnaavu - Nee Polika Naalo Roopinchu
Chunnaavu Neevu Nannu Ennukontivigaa - Nee Korakai Nee Krupalo
|| Endu ||
3)Naa Manavulumunde Nee Manassulo Neravere - Naa Manugada
Munde Nee Granthamulo Nunde emi Adbhuta Premasankalpam
Nenemi Chellintu
|| Endu ||
4)Naa Sramalu Sahinchi Naa Aasrayamainaavu - Naa Vyadhalu Bharinchi
Nannaadukonnaavu-Nannu Neelo Choochukonnaavu-Nanudaachukonnaavu
|| Endu ||