తెలుగు తల్లియైన మరచునేమో
పల్లవితల్లియైన మరచునేమో - నేను మరువను
నిన్ను నేను మరువను - నా - చేతులలో
చెక్కియున్నాను - నిన్ను - చెక్కియున్నాను
1)మంచు వీడిపోవునట్లు - మబ్బు తొలగునట్లుగా
నీదు పాపం పరిహరించి (2) నిన్ను విమోచించినాను
|| తల్లియైన ||
2)భయపడకు నీ దేవుడను - దిగులు పడకు బలపరతున్
నీకు సాయం చేయువాడ(2) - నాదు నీతితో ఆదుకొందు
|| తల్లియైన ||
3)పర్వతములు తొలగవచ్చు - తత్తరిల్లు మెట్టలన్ని
నిన్ను వీడిపోదు నా కృప (2) - నా నిబంధన తొలగిపోదు
|| తల్లియైన ||
4)ముదిమి వచ్చు వరకు నిన్ను - ముదముతోడ మోయుదున్
నీదు భారమంత మోసి (2) - నాదు శాంతి నీకొసంగెద
|| తల్లియైన ||
English Talliyaina Marachuneemo
ChorusTalliyaina Marachunemo - Nenu Maruvanu
Ninnu Nenu Maruvanu - Naa - Chetulalo
Chekkiyunnaanu - Ninnu - Chekkiyunnaanu
1)Manchu Veedipovunatlu - Mabbu Tolagunatlugaa
Needu Paapan Pariharinchi (2) Ninnu Vimochinchinaanu
|| Talliyaina ||
2)Bhayapadaku Nee Devudanu - Digulu Padaku Balaparatun
Neeku Saayan Cheyuvaada(2) - Naadu Neetito Aadukondu
|| Talliyaina ||
3)Parvatamulu Tolagavachchu - Tattarillu Mettalanni
Ninnu Veedipodu Naa Krupa (2) - Naa Nibandhana Tolagipodu
|| Talliyaina ||
4)Mudimi Vachchu Varaku Ninnu - Mudamutoda Moyudun
Needu Bhaaramanta Mosi (2) - Naadu Saanti Neekosangeda
|| Talliyaina ||