తెలుగు నీ నామం స్మరియింతుము
పల్లవినీ నామం స్మరియింతుము సర్వోన్నతా (2 సార్లు)
గత కాలమంతా కాచితివి కరుణామయా
ఎనలేని ప్రేమ చూపితివి ప్రేమామయా
1)నీ ఆలోచనలు ఆశ్చర్యముల్ - నీ సంకల్పములు గంభీరముల్
నీచేతి కార్యముల్ మా ఊహకందవు
నీ చిత్తమే ఉత్తమం మా జీవనం
|| నీ ||
2)నా అనువారంతా బాధించినా - మిష చేత మమ్ము శోధించినా
పలుమార్లు పరులై వేధించినా
కన్నీరు తుడిచి ఎన్నుకొంటివి
|| నీ ||
3)ఎవరు దీనులై నీకు వణుకుచుందురో - వాని కనికరించి దృష్టింతువు
పెంట నుండి దీనులన్ హెచ్చింతువు
దీనులైన వారిని ఘనపరిచెదవు
|| నీ ||
4)నీ మేలులెన్నో వివరింపగా - లెక్కించ నాకు మతి కందవు
నీ ప్రేమ ఎంతో వర్ణించగలనా
యేసయ్యా త్యాగం ఎంచలేనయా
|| నీ ||
English Nee Naamam Smariyintumu
ChorusNee Naaman Smariyintumu Sarvonnataa (2 Saarlu)
Gata Kaalamantaa Kaachitivi Karunaamayaa
Enaleni Prema Choopitivi Premaamayaa
1)Nee Aalochanalu Aascharyamul - Nee Sankalpamulu Ganbheeramul
Neecheti Kaaryamul Maa Oohakandavu
Nee Chittame Uttaman Maa Jeevanan
|| Nee ||
2)Naa Anuvaarantaa Baadhinchinaa - Misha Cheta Mammu Sodhinchinaa
Palumaarlu Parulai Vedhinchinaa
Kanneeru Tudichi Ennukontivi
|| Nee ||
3)Evaru Deenulai Neeku Vanukuchunduro - Vaani Kanikarinchi Drushtintuvu
Penta Nundi Deenulan Hechchintuvu
Deenulaina Vaarini Ghanaparichedavu
|| Nee ||
4)Nee Melulenno Vivarinpagaa - Lekkincha Naaku Mati Kandavu
Nee Prema Ento Varninchagalanaa
Yesayyaa Tyaagan Enchalenayaa
|| Nee ||