Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 375

జేవించుచున్నాడు

Jevincuchunnaadu

Open in Word & Worship App
తెలుగు   జేవించుచున్నాడు
పల్లవి
జీవించుచున్నాడు యేసుప్రభు - నా హృదయములో నున్నాడు
కష్టములలో నా సహాయుడై - నిత్యము జీవించును
1)
మాటచే సాగరము పాయలై పోయె - కోట గోడలు కూలి మట్టమైనవి
గ్రుడ్డివాడు దృష్టిపొందె ప్రభు మాటచే - కుష్ఠురోగి శుద్ధుడాయె ప్రభు ముట్టగా
|| జీవి ||
2)
నన్ను వదలక పట్టుకొనుము - నిన్ను విడువక వెంబడింతును
మరణించువేళ పరలోకపు - ఇంటికి నడుపు విమోచకుడా
|| జీవి ||
English   Jevincuchunnaadu
Chorus
Jeevinchuchunnaadu Yesuprabhu - Naa Hrudayamulo Nunnaadu
Kashtamulalo Naa Sahaayudai - Nityamu Jeevinchunu
1)
Maatache Saagaramu Paayalai Poye - Kota Godalu Kooli Mattamainavi
Gruddivaadu Drushtiponde Prabhu Maatache - Kushthurogi Suddhudaaye
Prabhu Muttagaa
|| Jeevi ||
2)
Nannu Vadalaka Pattukonumu - Ninnu Viduvaka Venbadintunu
Maraninchuvela Paralokapu - Intiki Nadupu Vimochakudaa
|| Jeevi ||
Present