Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 374 Old No: 843

నీ చల్లని నీడలో నీ చక్కని

Nee Challani Needalo Nee Chakkani

Open in Word & Worship App
తెలుగు   నీ చల్లని నీడలో నీ చక్కని
పల్లవి
నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో
నా బ్రతుకు సాగనిమ్మయా యేసయా నా బ్రతుకు సాగనిమ్మయా (2)
1)
కష్టాలు ఎన్ని వచ్చినా - వేదనలు ఎదురైన
నీ కృపా నాకు చాలు నీ కాపుదల మేలు
నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా
|| నీ ||
2)
ఏర్పరచబడిన వంశముల్‌ - రాజులైన యాజకులుగా జేసితివి
పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా
నీ కొరకు జీవించుట నాకు భాగ్యము
|| నీ ||
English   Nee Challani Needalo Nee Chakkani
Chorus
Nee Challani Needalo Nee Chakkani Sevalo
Naa Bratuku Saaganimmayaa Yesayaa Naa Bratuku Saaganimmayaa (2)
1)
Kashtaalu Enni Vachchinaa - Vedanalu Eduraina
Nee Krupaa Naaku Chaalu Nee Kaapudala Melu
Nee Parisudhaatmato Nannaadarinchavaa
|| Nee ||
2)
erparachabadina Vansamul - Raajulaina Yaajakulugaa Jesitivi
Parisudha Janamugaa Sottaina Prajalugaa
Nee Koraku Jeevinchuta Naaku Bhaagyamu
|| Nee ||
Present