తెలుగు ఒక్క క్షణమైన నను వడిన
పల్లవిఒక్క క్షణమైన నను వీడిన నేనేమౌవుదునో తెలియదేసయ్యా (2)
ప్రభువా నీ తోడు నీ నీడలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా (2)
1)అపవాది శోదనలు నను చుట్టినా-ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా (2)
ఆశ్రయమైన నిను వెంబడించి - నేనిల బ్రతుకుచున్నానయ్యా (2)
|| ఒక్క ||
2)కునుకక ఎన్నడు నిద్రించక - నీ కనుపాపవలే కాచెడివాడవు (2)
కాపరియైన నీ మందలో - నేనిల బ్రతుకుచున్నానయ్యా (2)
|| ఒక్క ||
3)ఈ క్షణము వరకిల కాపాడిన - నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై (2)
నిన్ను స్తుతియించుచు కొనియాడుచు-నేనిల బ్రతుకుచున్నానయ్యా(2)
|| ఒక్క ||
English Okka Kshanamaina Nanu Vadina
ChorusOkka Kshanamaina Nanu Veedina Nenemauvuduno Teliyadesayyaa (2)
Prabhuvaa Nee Todu Nee Needalone Nenila Bratukuchunnaanayyaa (2)
1)Apavaadi Sodanalu Nanu Chuttinaa-Ihaloka Sramalenno Edurochchinaa (2)
Aasrayamaina Ninu Venbadinchi - Nenila Bratukuchunnaanayyaa (2)
|| Okka ||
2)Kunukaka Ennadu Nidrinchaka - Nee Kanupaapavale Kaachedivaadavu (2)
Kaapariyaina Nee Mandalo - Nenila Bratukuchunnaanayyaa (2)
|| Okka ||
3)Ee Kshanamu Varakila Kaapaadina - Nee Prema Nee Jaali Nee Karunakai (2)
Ninnu Sthuthiyinchuchu Koniyaaduchu-Nenila Bratukuchunnaanayyaa(2)
|| Okka ||