Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 372 Old No: 785

నా రక్షకుడా విమోచకుడా

Naa Rakshakudaa Vimochakudaa

Open in Word & Worship App
తెలుగు   నా రక్షకుడా విమోచకుడా
పల్లవి
నా రక్షకుడా విమోచకుడా - నా శిక్ష భరించితివి
నా పక్షము చేరిన అక్షయుడ - నిరీక్షణ నీవే ప్రభూ
1)
ఘనులకు లేని గొప్ప భాగ్యము ఘనముగ నాకు ఇచ్చితివి
మహా ఘనుడ మహోన్నతుడ ఘనతకు పాత్రుడ యేసు
|| నా రక్ష ||
2)
విశ్వము చేసిన విజయ శీలుడవు విశ్వాసిగ నను మార్చితివి
విజయమునిచ్చితివి లోకముపై నిజదేవుడ యేసు ప్రభూ
|| నా రక్ష ||
3)
సమస్యలు ఎన్నో చుట్టిముట్టిన చాలిన దేవుడ వీవే ప్రభూ
సరిచేసితివి నా జీవితము నా సర్వము నీవే ప్రభూ
|| నా రక్ష ||
English   Naa Rakshakudaa Vimochakudaa
Chorus
Naa Rakshakudaa Vimochakudaa - Naa Siksha Bharinchitivi
Naa Pakshamu Cherina Akshayuda - Nireekshana Neeve Prabhoo
1)
Ghanulaku Leni Goppa Bhaagyamu Ghanamuga Naaku Ichchitivi
Mahaa Ghanuda Mahonnatuda Ghanataku Paatruda Yesu
|| Naa Raksha ||
2)
Visvamu Chesina Vijaya Seeludavu Visvaasiga Nanu Maarchitivi
Vijayamunichchitivi Lokamupai Nijadevuda Yesu Prabhoo
|| Naa Raksha ||
3)
Samasyalu Enno Chuttimuttina Chaalina Devuda Veeve Prabhoo
Sarichesitivi Naa Jeevitamu Naa Sarvamu Neeve Prabhoo
|| Naa Raksha ||
Present