తెలుగు నీ పాద రవళిక
పల్లవినీ పాద రవళిక ఉండిన చాలు - నీపాద సేవలో బ్రతికిన మేలు
దేవా నా దేవా నా ప్రభువా యేసు ప్రభువా
1)నీ చరణములే పూజించెదను నీ నామమునే భజియించెదను
నీ దివ్య సేవకై జీవించెదను - జీవిత మంత అర్పించెదను
దేవా నా దేవా నా ప్రభువా యేసు ప్రభువ
|| నీ పాద ||
2)నా పోషణకు కర్తవు నీవే - నా ఆత్మకు కాపరి నీవే
నా రోగమునకు వైద్యుడ వీవే - నా ప్రాణమునకు విభుడవు నీవే
దేవా నా దేవా నా ప్రభువా యేసు ప్రభువ
|| నీ పాద ||
3)అమర జ్యోతివి నీవే దేవా - అద్వితీయుడవు నీవే ప్రభువ
అంధకారపు లోయలలోనా - ఆదరించే దేవుడవీవే
దేవా నా దేవా నా ప్రభువా యేసు ప్రభువ
|| నీ పాద ||
English Nee Paada Ravalike
ChorusNee Paada Ravalika Undina Chaalu - Neepaada Sevalo Bratikina Melu
A.Pa : Devaa Naa Devaa Naa Prabhuvaa Yesu Prabhuvaa
1)Nee Charanamule Poojinchedanu Nee Naamamune Bhajiyinchedanu
Nee Divya Sevakai Jeevinchedanu - Jeevita Manta Arpinchedanu
Devaa Naa Devaa Naa Prabhuvaa Yesu Prabhuva
|| Nee Paada ||
2)Naa Poshanaku Kartavu Neeve - Naa Aatmaku Kaapari Neeve
Naa Rogamunaku Vaidyuda Veeve - Naa Praanamunaku Vibhudavu Neeve
Devaa Naa Devaa Naa Prabhuvaa Yesu Prabhuva
|| Nee Paada ||
3)Amara Jyotivi Neeve Devaa - Adviteeyudavu Neeve Prabhuva
Andhakaarapu Loyalalonaa - Aadarinche Devudaveeve
Devaa Naa Devaa Naa Prabhuvaa Yesu Prabhuva
|| Nee Paada ||