Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 370 Old No: 646

తోసివేసిరే ప్రభువా

Tosivesire Prabhuvaa

Open in Word & Worship App
తెలుగు   తోసివేసిరే ప్రభువా
పల్లవి
త్రోసి వేసిరే ప్రభువా పాపరోగము బట్టి
నెట్టి వేసిరి వెలికి - గెంటి వేసిరే
పాపంపు కుష్ఠును స్వస్థ పరచిన ప్రభువా మరువలేనయ్యా
నిన్ను విడువలేనయ్యా
1)
కన్నాను గాని ప్రేమించాను గాని - నెట్టి వేసిరే త్రోసి వేసిరే
కన్నతండ్రి వలె చేరదీసిన ప్రభువా
|| త్రోసి ||
2)
స్నేహితులేరి పరిచారకులేరి - మరచినారయ నన్ను విడిచినారయ
|| త్రోసి ||
3)
పాపము నుండి నరకాగ్ని నుండి నన్ను రక్షించి శిక్షన్‌ తొలగించి
|| త్రోసి ||
4)
మోసితివా సిలువన్‌ గవిని వెలుపలకు ఆపై మరణించి తిరిగి
లేచితివి
|| త్రోసి ||
English   Tosivesire Prabhuvaa
Chorus
Trosi Vesire Prabhuvaa Paaparogamu Batti
Netti Vesiri Veliki - Genti Vesire
Paapanpu Kushthunu Svastha Parachina Prabhuvaa Maruvalenayyaa
Ninnu Viduvalenayyaa
1)
Kannaanu Gaani Preminchaanu Gaani - Netti Vesire Trosi Vesire
Kannatandri Vale Cheradeesina Prabhuvaa
|| Trosi ||
2)
Snehituleri Parichaarakuleri - Marachinaaraya Nannu Vidichinaaraya
|| Trosi ||
3)
Paapamu Nundi Narakaagni Nundi Nannu Rakshinchi Sikshan Tolaginchi
|| Trosi ||
4)
Mositivaa Siluvan Gavini Velupalaku Aapai Maraninchi Tirigi
Lechitivi
|| Trosi ||
Present