Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 37 Old No: 52

స్తుతియించెదం స్తోత్రించెదం

Sthuthiyimchedam Stotrimchedam

♪ M.David Rajkumar
Open in Word & Worship App
తెలుగు   స్తుతియించెదం స్తోత్రించెదం
పల్లవి
స్తుతియించెదం - స్తోత్రించెదం - స్తుతిపాత్రుని - సదాకాలము
1)
పాపాన్ని భరింయించిన ఆ - ఆ - శాపాన్ని తొలగించిన
ప్రభుయేసు ప్రేమను - ప్రతిదినము స్తుతియించెదం
|| స్తుతి ||
2)
ధనమునకు లొంగక - దరిద్రతకు కృంగక
ఘనమైన నామమున్‌ - ధరయందు స్తుతియించెదం
|| స్తుతి ||
3)
శోధనలు శోధించిన - వేదనలు వేధించిన
పరులు దూషించిన - ప్రభునే స్తుతియించెదం
|| స్తుతి ||
4)
పరమందరలి పరిశుద్ధుని - సమస్త మేలుల
విడువక ధ్యానించెందం - మరువక స్తుతియించెదం
|| స్తుతి ||
English   Sthuthiyimchedam Stotrimchedam
Chorus
Sthuthiyinchedan - Stotrinchedan - Sthuthipaatruni - Sadaakaalamu
1)
Paapaanni Bharimyinchina Aa - Aa - Saapaanni Tolaginchina
Prabhuyesu Premanu - Pratidinamu Sthuthiyinchedan
|| Sthuthi ||
2)
Dhanamunaku Longaka - Daridrataku Krngaka
Ghanamaina Naamamun - Dharayandu Sthuthiyinchedan
|| Sthuthi ||
3)
Sodhanalu Sodhinchina - Vedanalu Vedhinchina
Parulu Dooshinchina - Prabhune Sthuthiyinchedan
|| Sthuthi ||
4)
Paramandarali Parisuddhuni - Samasta Melula
Viduvaka Dhyaaninchendan - Maruvaka Sthuthiyinchedan
|| Sthuthi ||
Present