Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 368 Old No: 159

నమ్మకమైన నా ప్రభు నిన్ను

Nammakamaina Naa Prabhu Ninnu

Open in Word & Worship App
తెలుగు   నమ్మకమైన నా ప్రభు నిన్ను
పల్లవి
నమ్మకమైన నా ప్రభు - నిన్ను స్తుతింతును
1)
కరుణతోడ - పిల్చియు - స్థిరపరచి కాపాడిన
స్థిరపరచిన - నా ప్రభున్‌ - పొగడి - నే స్తుతింతును
|| నమ్మ ||
2)
ఎన్నోసార్లు నీ - కృపన్‌ విడిచియుంటినో ప్రభు
మన్ననతోడ - నీదరిన్‌ - చేర్చినన్‌ క్షమించితివి
|| నమ్మ ||
3)
క్రుంగియుండు వేళలో పైకిలేవ నెత్తితివి
భంగ పర్చు - సైతానున్‌ - గెల్చి విజయ మిచ్చితివి
|| నమ్మ ||
4)
నాకాశ్రయశైలమై - కోటగానీవుంటివి
ప్రాకారంపు - యింటివై - నన్ను దాచియుంచితివి
|| నమ్మ ||
5)
సత్యసాక్షివై యుండి - నమ్మదగినవాడవై
నిత్యుడౌమా దేవుడా - ఆమేనంచుపాడెద
|| నమ్మ ||
English   Nammakamaina Naa Prabhu Ninnu
Chorus
Nammakamaina Naa Prabhu - Ninnu Sthuthintunu
1)
Karunatoda - Pilchiyu - Sthiraparachi Kaapaadina
Sthiraparachina - Naa Prabhun - Pogadi - Ne Sthuthintunu
|| Namma ||
2)
Ennosaarlu Nee - Krupan Vidichiyuntino Prabhu
Mannanatoda - Needarin - Cherchinan Kshaminchitivi
|| Namma ||
3)
Krungiyundu Velalo Paikileva Nettitivi
Bhanga Parchu - Saitaanun - Gelchi Vijaya Michchitivi
|| Namma ||
4)
Naakaasrayasailamai - Kotagaaneevuntivi
Praakaaranpu - Yintivai - Nannu Daachiyunchitivi
|| Namma ||
5)
Satyasaakshivai Yundi - Nammadaginavaadavai
Nityudaumaa Devudaa - Aamenanchupaadeda
|| Namma ||
Present