Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 366 Old No: 631

నాకేమి కొదువ

Naakemi Koduva

Open in Word & Worship App
తెలుగు   నాకేమి కొదువ
పల్లవి
నా కేమి కొదువ నా ధుడుండ నిక శ్రీ కరుండగు
దేవుడే నా శ్రేష్ఠపాలకుడు - నా యేక రక్షకుడు గనుక
1)
తనివి దీరన్‌ - మేళ్ళను భవింప
నను సదా మేళ్ళనెడి - పచ్చిక నదిమి
మృదువుగ - పండుకొన జేయును గనుక
|| నా కేమి ||
2)
ఎంత శోధన యెండ యున్నా నాకు
నెంతకు నోరిగిర దేవుడు - శాంత జలములు
నా చెంతనేయుండున్‌ గనుక
|| నా కేమి ||
3)
తప్పిపోయిన నన్‌ దారిన్‌ బెట్టి - తెప్పరిల్ల జేసినాకు తీర్చునలసటను
నా తప్పు మన్నించున్‌ గనుక
|| నా కేమి ||
English   Naakemi Koduva
Chorus
Naa Kemi Koduva Naa Dhudunda Nika Sree Karundagu
Devude Naa Sreshthapaalakudu - Naa Yeka Rakshakudu Ganuka
1)
Tanivi Deeran - Mellanu Bhavinpa
Nanu Sadaa Mellanedi - Pachchika Nadimi
Mrduvuga - Pandukona Jeyunu Ganuka
|| Naa Kemi ||
2)
Enta Sodhana Yenda Yunnaa Naaku
Nentaku Norigira Devudu - Saanta Jalamulu
Naa Chentaneyundun Ganuka
|| Naa Kemi ||
3)
Tappipoyina Nan Daarin Betti - Tepparilla Jesinaaku Teerchunalasatanu
Naa Tappu Manninchun Ganuka
|| Naa Kemi ||
Present