Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 365 Old No: 772

యెహోవా నాడు కాపరి

Yehova Naadu Kaapari

Open in Word & Worship App
తెలుగు   యెహోవా నాడు కాపరి
పల్లవి
యెహోవా నాదు కాపరి యే కొదువ లేదులే - యెహోవా తోడునీడలో
యే భయము లేదులే సదా స్తుతింతు - సదా స్తుతింతును
సదా స్తుతింతు యేసు ప్రభువు దివ్య నామమున్‌
1)
పచ్చిక చోట్లలో పరుండ జేయును - ప్రశాంత జలముల సరసన
జేర్చున్‌ నా ప్రాణమును సేద దీర్చి నా నావ నడుపును
|| యెహో ||
2)
గాఢాంధ కారపు లోయలలో తిరిగినన్‌ - దహించు అగ్నిలో నే దాటుచుండగా
దయామయుండు యేసు ప్రభువు దాచి కాచును
|| యెహో ||
3)
కష్టాలు గండముల్‌ కలత బెట్టినన్‌ దుష్టాగ్ని బాణముల్‌
దూయుచుండగా ఏ నష్టమైన రాకుండ ప్రభువు గాచెను
|| యెహో ||
4)
ఆ దొంగ యూబినుండి ప్రభువు లేవనెత్తను - నా చావు గోతినుండి ప్రభువు
లేవనెత్తును - ఆ ఘోర నరక బాధలన్‌ తప్పించివేసెను
|| యెహో ||
5)
ప్రపంచ పర్వతాలు వచ్చి పైనబడినను - సముద్రమే ఉప్పొంగి
నన్ను చంపజూచినన్‌ అపాయమేమి రాదు ప్రభువు ఆదుకొనునులే
|| యెహో ||
6)
నా స్వంత జనములు పంతగించినన్‌ - లోకస్తులందరు చికాకు
బెట్టినన్‌ ఏకాంతమందు ప్రభువు నన్ను ఓదార్చును
|| యెహో ||
7)
ఓ మృత్యు విజయుడా! ఓ సత్యదేవుడా
ఓ నిత్యుడైన తండ్రి నీకే సదా మ్రొక్కెదన్
|| యెహో ||
English   Yehova Naadu Kaapari
Chorus
Yehovaa Naadu Kaapari Ye Koduva Ledule - Yehovaa Toduneedalo
Ye Bhayamu Ledule Sadaa Sthuthintu - Sadaa Sthuthintunu
Sadaa Sthuthintu Yesu Prabhuvu Divya Naamamun
1)
Pachchika Chotlalo Parunda Jeyunu - Prasaanta Jalamula Sarasana
Jerchun Naa Praanamunu Seda Deerchi Naa Naava Nadupunu
|| Yeho ||
2)
Gaadhaandha Kaarapu Loyalalo Tiriginan - Dahinchu Agnilo Ne
Daatuchundagaa
Dayaamayundu Yesu Prabhuvu Daachi Kaachunu
|| Yeho ||
3)
Kashtaalu Gandamul Kalata Bettinan Dushtaagni Baanamul
Dooyuchundagaa e Nashtamaina Raakunda Prabhuvu Gaachenu
|| Yeho ||
4)
Aa Donga Yoobinundi Prabhuvu Levanettanu - Naa Chaavu Gotinundi Prabhuvu
Levanettunu - Aa Ghora Naraka Baadhalan Tappinchivesenu
|| Yeho ||
5)
Prapancha Parvataalu Vachchi Painabadinanu - Samudrame Uppongi
Nannu Chanpajoochinan Apaayamemi Raadu Prabhuvu Aadukonunule
|| Yeho ||
6)
Naa Svanta Janamulu Pantaginchinan - Lokastulandaru Chikaaku
Bettinan ekaantamandu Prabhuvu Nannu Odaarchunu
|| Yeho ||
7)
O Mrtyu Vijayudaa! O Satyadevudaa
O Nityudaina Tandri Neeke Sadaa Mrokkedan
|| Yeho ||
Present