Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 364 Old No: 769

యెహోవా నాడు

Yehova Naadu

Open in Word & Worship App
తెలుగు   యెహోవా నాడు
పల్లవి
యోహోవా నాదు కాపరి నాకేమి కొదువ లేదుగా
పచ్చిక చోట్ల ఆయన నన్ను పరుండజేయును
1)
శాంతికరపు జలముల యొద్ద జేర్చును
నా ప్రాణమునకు సేద దీర్చి ఆదరించును
|| యోహో ||
2)
గాఢాంధకారపులోయలో నే సంచరించిన
అపాయమేమిరాదు నాకు ఆశ్రయమాయనే
|| యోహో ||
3)
నీ దుడ్దుకర్ర దండము నన్నాదరించును
నా శత్రువుల యెదుట నాకు భోజనమిచ్చును
|| యోహో ||
4)
నూనెతో నాతలను అంటి పొర్లజేసిన
నా బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే
|| యోహో ||
5)
చిరకాలము యెహోవ మందిరమందె నివాసము
నేనుందును నా ప్రభువునందే మహానందము
|| యోహో ||
English   Yehova Naadu
Chorus
Yohovaa Naadu Kaapari Naakemi Koduva Ledugaa
Pachchika Chotla Aayana Nannu Parundajeyunu
1)
Saantikarapu Jalamula Yodda Jerchunu
Naa Praanamunaku Seda Deerchi Aadarinchunu
|| Yoho ||
2)
Gaadhaandhakaarapuloyalo Ne Sancharinchina
Apaayamemiraadu Naaku Aasrayamaayane
|| Yoho ||
3)
Nee Duddukarra Dandamu Nannaadarinchunu
Naa Satruvula Yeduta Naaku Bhojanamichchunu
|| Yoho ||
4)
Nooneto Naatalanu Anti Porlajesina
Naa Bratuku Dinamulanniyu Krupaakshemamule
|| Yoho ||
5)
Chirakaalamu Yehova Mandiramande Nivaasamu
Nenundunu Naa Prabhuvunande Mahaanandamu
|| Yoho ||
Present