Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 362 Old No: 163

యెహోవా నా కాపరి నాకు

Yehova Naa Kaapari Naaku

Open in Word & Worship App
తెలుగు   యెహోవా నా కాపరి నాకు
పల్లవి
యోహోవా నా కాపరి - నాకు లేమి లేదు
పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్‌
1)
మరణపు చీకటిలో - తిరుగుచుండినను
ప్రభు యేసు - నన్ను కరుణతో ఆదరించున్‌
|| యె ||
2)
పగవారి యెదుట - ప్రేమతో నొకవిందు
ప్రభు సిద్ధము చేయున్‌ - పరవశ మొందెదను
|| యె ||
3)
నూనెతో నా తలను - అభిషేకము చేయున్‌
నా హృదయమునిండి - పొర్లుచున్నది
|| యె ||
4)
చిరకాలము నేను - ప్రభు మందిరములో
వసియించెద నిరతం - సంతసముగా నుందున్‌
|| యె ||
English   Yehova Naa Kaapari Naaku
Chorus
Yohovaa Naa Kaapari - Naaku Lemi Ledu
Pachchikagala Chotla Machchikato Nadupun
1)
Maranapu Cheekatilo - Tiruguchundinanu
Prabhu Yesu - Nannu Karunato Aadarinchun
|| Ye ||
2)
Pagavaari Yeduta - Premato Nokavindu
Prabhu Sidhamu Cheyun - Paravasa Mondedanu
|| Ye ||
3)
Nooneto Naa Talanu - Abhishekamu Cheyun
Naa Hrudayamunindi - Porluchunnadi
|| Ye ||
4)
Chirakaalamu Nenu - Prabhu Mandiramulo
Vasiyincheda Niratan - Santasamugaa Nundun
|| Ye ||
Present