తెలుగు దేవుడే నా కాశ్రయంబు
పల్లవిదేవుడే నా కాశ్రయంబు - దివ్యమైన దుర్గము మహా వినోదు
డాపదల స-హాయుడై నన్ బ్రోచును - అభయ మభయ
మభయ మెప్పు - డానంద మానంద - మానంద - మౌగ
1)పర్వతములు కదిలిన నీ - యుర్వి మారుపడినను - సర్వమున్
ఘోషించుచు నీ - సంద్ర ముప్పొంగినన్ - ఆభయ మభయ...
|| దే ||
2)దేవుడెపుడు తోడుగాగ - దేశము వర్ధిల్లును - ఆ -తావునందు ప్రజలు
మిగుల ధన్యులై వసింతురు - అభయ - మభయ - మభయ
|| దే ||
3)రాజ్యముల్ కంపించిన భూ-రాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడౌ
యోహావా వైరి - బూని సంహరించును - అభయ - మభయ...
|| దే ||
4)విల్లువిరుచు నాయన తెగ - బల్లెము నరకు నాయన
చెల్లచెదరజేసి రివుల - వెల్లద్రుంచునాయనే - అభయ - మభయ
|| దే ||
5)పిశాచి పూర్ణబలము నాతో - బెనుగులాడ జడియును - నశించి
శత్రుగణముదేవు - నాజ్ఞ వలన మడియును - అభయ - మభయ...
|| దే ||
6)కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడుండగ - ఏటికింక
వెరవ వలయు - నెపుడు నాకుబండుగ - అభయ - మభయ...
|| దే ||
English Devude Naa Kaashrayambu
ChorusDevude Naa Kaasrayanbu - Divyamaina Durgamu Mahaa Vinodu
Daapadala Sa-Haayudai Nan Brochunu - Abhaya Mabhaya
Mabhaya Meppu - Daananda Maananda - Maananda - Mauga
1)Parvatamulu Kadilina Nee - Yurvi Maarupadinanu - Sarvamun
Ghoshinchuchu Nee - Sandra Mupponginan - Aabhaya Mabhaya...
|| De ||
2)Devudepudu Todugaaga - Desamu Vardhillunu - Aa -Taavunandu Prajalu
Migula Dhanyulai Vasinturu - Abhaya - Mabhaya - Mabhaya
|| De ||
3)Raajyamul Kanpinchina Bhoo-Raashtramul Ghoshinchina Poojyudau
Yohaavaa Vairi - Booni Sanharinchunu - Abhaya - Mabhaya...
|| De ||
4)Villuviruchu Naayana Tega - Ballemu Naraku Naayana
Chellachedarajesi Rivula - Velladrunchunaayane - Abhaya - Mabhaya
|| De ||
5)Pisaachi Poornabalamu Naato - Benugulaada Jadiyunu - Nasinchi
Satruganamudevu - Naagnaa Valana Madiyunu - Abhaya - Mabhaya...
|| De ||
6)Kotayu Naasrayamunai Yaakobu Devudundaga - etikinka
Verava Valayu - Nepudu Naakubanduga - Abhaya - Mabhaya...
|| De ||