Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 359

నే యేసుని వెలుగులో

Ne Yesuni Velugulo

Open in Word & Worship App
తెలుగు   నే యేసుని వెలుగులో
పల్లవి
నే యేసుని వెలుగులో నడిచెదను - రాత్రింబగ లాయనతో నడిచెదను
వెల్గున్ నడిచెదను వెంబడించెదను - యేసుడే నా రక్షకుడు
నడిచెదనే ప్రభు యేసునితో - నడిచెద నే ప్రభు హస్తముతో
కాంతిలో నుండంగ జయం గాంతును-యేసునే నే వెంబడింతును
1)
నే యేసుని వెలుగులో నడిచెదను - గాఢంబగు చీకటిలో భయపడను
ఆత్మతో పాడుచు సాగిపోయెదను - యేసుడే నా ప్రియుండు
|| నే యేసుని ||
2)
నే యేసుని వెలుగులో నడిచెదను - వెల్గులో ప్రభు స్వరమును వినుచుందును
సర్వమిచ్చెదను చెంతనుండెదను - యేసుడే ప్రేమామయుడు
|| నే యేసుని ||
3)
నే యేసుని వెలుగులో నడిచెదను - దిన సహాయమును నే పొందెదను
సుఖదుఃఖమైన మరణంబైన - యేసుడే నాయందు నుండును
|| నే యేసుని ||
4)
నే యేసుని వెలుగులో నడిచెదను - నా దృష్టిని ప్రభుపై నుంచెదను
సిల్వ ధ్వజమును బట్టి వెళ్లెదను - యేసుడే నా చెంత నుండును
|| నే యేసుని ||
English   Ne Yesuni Velugulo
Chorus
Ne Yesuni Velugulo Nadichedanu - Raatrinbaga Laayanato Nadichedanu
Velgun Nadichedanu Venbadinchedanu - Yesude Naa Rakshakudu
Nadichedane Prabhu Yesunito - Nadicheda Ne Prabhu Hastamuto
Kaantilo Nundanga Jayan Gaantunu-Yesune Ne Venbadintunu
1)
Ne Yesuni Velugulo Nadichedanu - Gaadhanbagu Cheekatilo Bhayapadanu
Aatmato Paaduchu Saagipoyedanu - Yesude Naa Priyundu
|| Ne Yesuni ||
2)
Ne Yesuni Velugulo Nadichedanu - Velgulo Prabhu Svaramunu Vinuchundunu
Sarvamichchedanu Chentanundedanu - Yesude Premaamayudu
|| Ne Yesuni ||
3)
Ne Yesuni Velugulo Nadichedanu - Dina Sahaayamunu Ne Pondedanu
SukhaduHkhamaina Marananbaina - Yesude Naayandu Nundunu
|| Ne Yesuni ||
4)
Ne Yesuni Velugulo Nadichedanu - Naa Drushtini Prabhupai Nunchedanu
Silva Dhvajamunu Batti Velledanu - Yesude Naa Chenta Nundunu
|| Ne Yesuni ||
Present