తెలుగు ఆశీర్వదించుము దేవా
పల్లవిఆశీర్వదించుము దేవా - ఆదరణ నీవే ప్రభువా
అనుదినము నీ కృపయే చాలు - అనుక్షణము నీకే మా స్తుతులు
1)ఆపత్కాలములో - సహాయకుడవు నీవు
అందరిని ప్రేమించే - యేసునాథుడవు
ఆశ్రయ దుర్గము నీవె - ఆనంద తైలము నీవే
ఐశ్వర్యము నీవే - మా ఘనతయు నీవే
2)నీయందు భయభక్తులు - గలవారి యెడల
దయచూపుచున్నావు - తరతరముల వరకు
నీయందు భయభక్తులు - గలవారి పిల్లలు
నీరు కట్టు తోటవలె - బహుగా ఫలియింతురు
3)తొట్రిల్ల నీయవు - మా పాదములను
నీవె మాకు తోడై - మా త్రోవకు వెలుగై
కాపాడుచున్నావు దేవా - కనుపాపవలె మా ప్రభువా
కడవరకు విడువకును - నడిపించుము మమ్ము.
English Aasheervadinchumu Devaa
ChorusAaseervadinchumu Devaa - Aadarana Neeve Prabhuvaa
Anudinamu Nee Krupaye Chaalu - Anukshanamu Neeke Maa Stutulu
1)Aapatkaalamulo - Sahaayakudavu Neevu
Andarini Preminche - Yesunaathudavu
Aasraya Durgamu Neeve - Aananda Tailamu Neeve
Aisvaryamu Neeve - Maa Ghanatayu Neeve
2)Neeyandu Bhayabhaktulu - Galavaari Yedala
Dayachoopuchunnaavu - Tarataramula Varaku
Neeyandu Bhayabhaktulu - Galavaari Pillalu
Neeru Kattu Totavale - Bahugaa Phaliyinturu
3)Totrilla Neeyavu - Maa Paadamulanu
Neeve Maaku Todai - Maa Trovaku Velugai
Kaapaaduchunnaavu Devaa - Kanupaapavale Maa Prabhuvaa
Kadavaraku Viduvakunu - Nadipinchumu Mammu.