తెలుగు బలవంతుడా
పల్లవిబలవంతుడా - నేను బలహీనుడను
బలపరచి ఇల నీకై - నను నిలుపుము
1)పలుమారు కలుషితమై వెలియైతిని - నిన్ను సిలువేసితిని
ఖలుడనని తెలిసి - నా తల వంచితిని
|| బల ||
2)ఎరిగి ఎరిగి నీపై తిరుగబడితి - మరియు చెరుపబడితిని
మరల నీ కృపనెరిగి - శరణంటిని
|| బల ||
3)నీ చిత్త వ్యతిరేకిగా బ్రతికితిని - మరియు గతి తప్పితిని
నీ చిత్తమే ఉత్తమమని - గుర్తెరిగితిని
|| బల ||
4)శ్రమలనెడి అలలెగసి అలయజేయ - నన్ను కూలద్రోయ
విలువగు నీ బలిమిన్ - అచలముగా నిలుపు
|| బల ||
5)దురిత్తములు బాపి నన్ స్థిరపరచుము - మరియు క్రమపరచుము
వరదా! నీ కరమొసగి - పరము జేర్చు
|| బల ||
English Balavantudaa
ChorusBalavantudaa - Nenu Balaheenudanu
Balaparachi Ila Neekai - Nanu Nilupumu
1)Palumaaru Kalushitamai Veliyaitini - Ninnu Siluvesitini
Khaludanani Telisi - Naa Tala Vanchitini
|| Bala ||
2)Erigi Erigi Neepai Tirugabaditi - Mariyu Cherupabaditini
Marala Nee Krupanerigi - Saranantini
|| Bala ||
3)Nee Chitta Vyatirekigaa Bratikitini - Mariyu Gati Tappitini
Nee Chittame Uttamamani - Gurterigitini
|| Bala ||
4)Sramalanedi Alalegasi Alayajeya - Nannu Kooladroya
Viluvagu Nee Balimin - Achalamugaa Nilupu
|| Bala ||
5)Durittamulu Baapi Nan Sthiraparachumu - Mariyu Kramaparachumu
Varadaa! Nee Karamosagi - Paramu Jerchu
|| Bala ||