Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 355

భయపడకు దిగులుపడకు

Bhayapadaku Digulupadaku

Open in Word & Worship App
తెలుగు   భయపడకు దిగులుపడకు
పల్లవి
భయపడకు దిగులు పడకు నీదుయాత్రలో
అభయమిడిన యేసుడు అండగ నీకుండగా
1)
సదానీతోనుండును - సర్వాధికారుడేసు
సంశయమును వీడుము - సంతసమున సాగుము
|| భయ ||
2)
తండ్రివలె నాదరించు - తల్లివలె నూరడించు
ముదిమి వచ్చువరకు నిన్ను - చంకనెత్తుకొనువాడు
|| భయ ||
3)
అలలురేగి సంద్రములో - అటునిటు కొట్టినను
వ్యాధిబాధ లెన్ని నిన్ను - చుట్టుముట్టి వచ్చినను
|| భయ ||
4)
మరణములో దుఃఖములో - కష్టములో నష్టములో
కలిమి లేకపోయినా - బలిమి లేకపోయినా
|| భయ ||
5)
నిందలెన్ని వచ్చినను - ఎందరేకమైనను
విడువడు ఎడబాయడు - నిబ్బరముగా నుండుము
|| భయ ||
English   Bhayapadaku Digulupadaku
Chorus
Bhayapadaku Digulu Padaku Needuyaatralo
Abhayamidina Yesudu Andaga Neekundagaa
1)
Sadaaneetonundunu - Sarvaadhikaarudesu
Sansayamunu Veedumu - Santasamuna Saagumu
|| Bhaya ||
2)
Tandrivale Naadarinchu - Tallivale Nooradinchu
Mudimi Vachchuvaraku Ninnu - Chankanettukonuvaadu
|| Bhaya ||
3)
Alaluregi Sandramulo - Atunitu Kottinanu
Vyaadhibaadha Lenni Ninnu - Chuttumutti Vachchinanu
|| Bhaya ||
4)
Maranamulo DuHkhamulo - Kashtamulo Nashtamulo
Kalimi Lekapoyinaa - Balimi Lekapoyinaa
|| Bhaya ||
5)
Nindalenni Vachchinanu - Endarekamainanu
Viduvadu Edabaayadu - Nibbaramugaa Nundumu
|| Bhaya ||
Present