తెలుగు నా దీపము యేసయ్యా
పల్లవినా దీపము - యేసయ్యా నీవు వెలిగించినావు
సుడిగాలిలోనైనా జడివానలోనైనా - ఆరిపోదులే
నీవు వెలిగించిన దీపము - నీవు వెలిగించిన దీపము - నీవు వెలిగించిన దీపము
1)ఆరని దీపమై దేదీప్యమానమై
నా హృదయకోవెలవై దీపాల తోరణమై
చేసావు పండుగ - వెలిగావు నిండుగా
|| నా దీప ||
2)మారని నీ కృప నను వీడనన్నది
మర్మాల బడిలోన సేద దీర్చుచున్నది
మ్రోగించుచున్నది - ప్రతిచోట సాక్షిగా
|| నా దీప ||
3)ఆగని హోరులో ఆరిన నేలపై
నాముందు వెలసితివే సైన్యములకధిపతివై
పరాక్రమశాలివై - నడిచావు కాపరిగా
|| నా దీప ||
English Naa Deepamu Yesayyaa
ChorusNaa Deepamu - Yesayyaa Neevu Veliginchinaavu
Sudigaalilonainaa Jadivaanalonainaa - Aaripodule
Neevu Veliginchina Deepamu - Neevu Veliginchina Deepamu - Neevu
Veliginchina Deepamu
1)Aarani Deepamai Dedeepyamaanamai
Naa Hrudayakovelavai Deepaala Toranamai
Chesaavu Panduga - Veligaavu Nindugaa
|| Naa Deepa ||
2)Maarani Nee Krupa Nanu Veedanannadi
Marmaala Badilona Seda Deerchuchunnadi
Mroginchuchunnadi - Pratichota Saakshigaa
|| Naa Deepa ||
3)Aagani Horulo Aarina Nelapai
Naamundu Velasitive Sainyamulakadhipativai
Paraakramasaalivai - Nadichaavu Kaaparigaa
|| Naa Deepa ||