Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 353 Old No: 854

రండి యెహోవాను గూర్చి

Randi Yehovannu Guurchi

Open in Word & Worship App
తెలుగు   రండి యెహోవాను గూర్చి
పల్లవి
రండి యెహోవాను గూర్చి - ఉత్సాహా గానము చేసెదము
ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని
ఆహా హల్లెలూయా - ఆహా హల్లెలూయా
1)
కష్టనష్టములెన్నున్నా - పొంగు సాగరమెదురైనా
ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో
|| రండి ||
2)
విరిగి నలిగిన హృదయముతో - దేవదేవుని సన్నిధిలో
1అనిశము ప్రార్థించిన - కలుగు ఈవులు మనకెన్నో
|| రండి ||
3)
త్రోవ తప్పినవారలను - చేరదీసే నాథుడని
నీతి సూర్యుండాయెనేయని - నిత్యము స్తుతి చేయుదమ
1ఎల్లప్పుడు
|| రండి ||
English   Randi Yehovannu Guurchi
Chorus
Randi Yehovaanu Goorchi - Utsaahaa Gaanamu Chesedamu
Aayane Mana Poshakudu - Nammadagina Devudani
Aahaa Hallelooyaa - Aahaa Hallelooyaa
1)
Kashtanashtamulennunnaa - Pongu Saagaramedurainaa
Aayane Mana Aasrayan - Irukulo Ibbandulalo
2)
Virigi Naligina Hrudayamuto - Devadevuni Sannidhilo
1anisamu Praarthinchina - Kalugu Eevulu Manakenno
3)
Trova Tappinavaaralanu - Cheradeese Naathudani
Neeti Sooryundaayeneyani - Nityamu Sthuthi Cheyudama
1ellappudu
Present