Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 352 Old No: 852

నా మార్గమునకు

Naa Maargamunaku

Open in Word & Worship App
తెలుగు   నా మార్గమునకు
పల్లవి
నా మార్గమునకు దీపమైన నా యేసునితో సదా సాగెద
1)
గాడాంధకారపు లోయలలో - మరణ భయము నన్ను క్రమ్మినను
ఆత్మయందు నే కృంగిపోవక - అనుదినం ఆనందింపజేయునట్టి
ఆత్మనాథునితో సాగెదను
|| నా మార్గ ||
2)
నా యొక్క ప్రయత్నములన్నియు - నిష్ఫలముగ అవి మారినను
నా యొక్క ఆశలు అన్నియును - నిరాశలుగ మారిపోయినను
నిరీక్షణతోనే సాగెదను
|| నా మార్గ ||
3)
సమస్తమైన నా భారములు - సంపూర్ణముగా ప్రభు తీర్చునుగ
నా సన్నిధి నీకు తోడుగా - వచ్చునని సెలవిచ్చిన
నా దేవునితో సాగెదను
|| నా మార్గ ||
4)
ప్రతిఫలము నేను పొందుటకు - నిరీక్షణతోనున్న ధైర్యమును
పలుశ్రమలందును విడువకుండ - ప్రాణాత్మ దేహము సమర్పించి
ప్రియుని ముఖం చూచి సాగెదను
|| నా మార్గ ||
English   Naa Maargamunaku
Chorus
Naa Maargamunaku Deepamaina Naa Yesunito Sadaa Saageda
1)
Gaadaandhakaarapu Loyalalo - Marana Bhayamu Nannu Kramminanu
Aatmayandu Ne Krngipovaka - Anudinan Aanandinpajeyunatti
Aatmanaathunito Saagedanu
|| Naa Maarga ||
2)
Naa Yokka Prayatnamulanniyu - Nishphalamuga Avi Maarinanu
Naa Yokka Aasalu Anniyunu - Niraasaluga Maaripoyinanu
Nireekshanatone Saagedanu
|| Naa Maarga ||
3)
Samastamaina Naa Bhaaramulu - Sanpoornamugaa Prabhu Teerchunuga
Naa Sannidhi Neeku Todugaa - Vachchunani Selavichchina
Naa Devunito Saagedanu
|| Naa Maarga ||
4)
Pratiphalamu Nenu Pondutaku - Nireekshanatonunna Dhairyamunu
Palusramalandunu Viduvakunda - Praanaatma Dehamu Samarpinchi
Priyuni Mukhan Choochi Saagedanu
|| Naa Maarga ||
Present