తెలుగు మారని దేవుడవు
పల్లవిమారని దేవుడవు నీవేనయ్యా - మరుగైయుండలేదు నీకు యేసయ్యా
సుడులైన సుడి గుండాలైనా - వ్యధలైనా వ్యాధి బాధలైనా
మరుగై యుండలేదు నీకు యేసయ్యా (2)
1)చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా
నిలకడలేని నా బ్రతుకునుమార్చితివే (2)
మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా (2)
మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా (2)
|| మార ||
2)నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా
నిత్య జీవగమ్యానికి నను నడిపించితివే
నిలిచియుందునయ్యా నిజ దేవుడవనుచూ (2)
నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా (2)
|| మార ||
English Maarani Devudavu
ChorusMaarani Devudavu Neevenayyaa - Marugaiyundaledu Neeku Yesayyaa
Sudulaina Sudi Gundaalainaa - Vyadhalainaa Vyaadhi Baadhalainaa
Marugai Yundaledu Neeku Yesayyaa (2)
1)Chiguraakula Kosala Nundi Jaaripade Manchulaa
Nilakadaleni Naa Bratukunumaarchitive (2)
Madhuramaina Nee Premanu Ne Maruvalenayyaa (2)
Maruvani Devudavayyaa Maarani Yesayyaa (2)
|| Maara ||
2)Naa Jeevita Yaatralo Malupulenno Tiriginaa
Nitya Jeevagamyaaniki Nanu Nadipinchitive
Nilichiyundunayyaa Nija Devudavanuchoo (2)
Nannu Choochinaavayyaa Nannu Kaachinaavayyaa (2)
|| Maara ||