తెలుగు జై జై యేసు రాజా జై జై
పల్లవిజై! జై! యేసు రాజా జైజై రాజాధిరాజా! నీకే జైజై
1)పాపకూపములో బడియున్న - నన్ను జూచి చేయిజాచి
చక్కగ దరికి జేర్చితివి
|| జై ||
2)సిలువ రక్తములో నను కడిగి - పాపమంతా పరిహరించిన
పావనుడగు నా ప్రభు యేసు
|| జై ||
3)నీతిహీనుడనైన నాకు - నీతిరక్షణ వస్త్రములను
ప్రీతితో నొసగిన నీతిరాజా
|| జై ||
4)మంటిపురుగునైన నన్ను - మంటినుండి మింటజేర్చిన
మహాప్రభుండా నీకే జైజై
|| జై ||
5)పాపశాపగ్రస్తుడనై యుండ - నన్ను గూడ నీ స్వకీయ
సంపాద్యముగా జేసితివి
|| జై ||
6)రాజులైన యాజక గుంపులో - నన్ను గూడ నీ సొత్తైన
పరిశుద్ధజనముతో చేర్చితివి
|| జై ||
7)తల్లియైన మరచిన మరచును - నేను నిన్ను మరువననిన
నమ్మకమైన నా ప్రభువా
|| జై ||
8)అధిక స్తోత్రార్హుండవైన - ఆదియంతము లేనిదేవా -
యుగాయుగములకు నీకే జైజై
|| జై ||
English Jai Jai Yesu Raajaa Jai Jai
ChorusJai! Jai! Yesu Raajaa Jaijai Raajaadhiraajaa! Neeke Jaijai
1)Paapakoopamulo Badiyunna - Nannu Joochi Cheyijaachi
Chakkaga Dariki Jerchitivi
|| Jai ||
2)Siluva Raktamulo Nanu Kadigi - Paapamantaa Pariharinchina
Paavanudagu Naa Prabhu Yesu
|| Jai ||
3)Neetiheenudanaina Naaku - Neetirakshana Vastramulanu
Preetito Nosagina Neetiraajaa
|| Jai ||
4)Mantipurugunaina Nannu - Mantinundi Mintajerchina
Mahaaprabhundaa Neeke Jaijai
|| Jai ||
5)Paapasaapagrastudanai Yunda - Nannu Gooda Nee Svakeeya
Sanpaadyamugaa Jesitivi
|| Jai ||
6)Raajulaina Yaajaka Gunpulo - Nannu Gooda Nee Sottaina
Parisudhajanamuto Cherchitivi
|| Jai ||
7)Talliyaina Marachina Marachunu - Nenu Ninnu Maruvananina
Nammakamaina Naa Prabhuvaa
|| Jai ||
8)Adhika Stotraarhundavaina - Aadiyantamu Lenidevaa -
Yugaayugamulaku Neeke Jaijai
|| Jai ||