Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 348 Old No: 802

శరణము నీవే యేసయ్యా

Saranamu Neeve Yesayya

Open in Word & Worship App
తెలుగు   శరణము నీవే యేసయ్యా
పల్లవి
శరణము నీవే యేసయ్యా - నీ చరణము బట్టితినో ప్రభువా
కరుణామయుడవు నీవయ్యా యేసయ్యా
1)
ప్రాణప్రియుడవు ప్రాణముబెట్టి - నను రక్షించిన యేసయ్యా
నీచరణమునే భజన సేతును - జీవితమంత మనసార
|| శరణ ||
2)
అరణ్యయాత్రలో నిన్నానుకొని - పయనము సేతును ప్రియనాధ
సింహములున్నా భయము లేదులే - కొదమ సింహమా యేసయ్యా
|| శరణ ||
3)
నీమందను ఎక్కడ మేపెదవో - అక్కడనే వుండెదనయ్యా
నీయడుగు జాడలయందే నే - నడచుకొందును నజరేయా
|| శరణ ||
4)
అతి మధురము నీ నోటిమాటలు - అతికాంక్షనీయుడవయ్యా
వ్యధలు బాపెడి సుతుడవు నీవు - ప్రాణ స్నేహితుడవయ్యా
|| శరణ ||
5)
నీ చెంత చేర చింతలు దీరెడి - శుభ గడియెప్పుడో యేసయ్యా
ఎగసి దాటుచు గంతులు వేయుచు - త్వరపడిరమ్ము ఓ ప్రియుడా
|| శరణ ||
English   Saranamu Neeve Yesayya
Chorus
Saranamu Neeve Yesayyaa - Nee Charanamu Battitino Prabhuvaa
Karunaamayudavu Neevayyaa Yesayyaa
1)
Praanapriyudavu Praanamubetti - Nanu Rakshinchina Yesayyaa
Neecharanamune Bhajana Setunu - Jeevitamanta Manasaara
|| Sarana ||
2)
Aranyayaatralo Ninnaanukoni - Payanamu Setunu Priyanaadha
Sinhamulunnaa Bhayamu Ledule - Kodama Sinhamaa Yesayyaa
|| Sarana ||
3)
Neemandanu Ekkada Mepedavo - Akkadane Vundedanayyaa
Neeyadugu Jaadalayande Ne - Nadachukondunu Najareyaa
|| Sarana ||
4)
Ati Madhuramu Nee Notimaatalu - Atikaankshaneeyudavayyaa
Vyadhalu Baapedi Sutudavu Neevu - Praana Snehitudavayyaa
|| Sarana ||
5)
Nee Chenta Chera Chintalu Deeredi - Subha Gadiyeppudo Yesayyaa
Egasi Daatuchu Gantulu Veyuchu - Tvarapadirammu O Priyudaa
|| Sarana ||
Present