తెలుగు నడిపిస్తాడు నా దేవుడు
పల్లవినడిపిస్తాడు నా దేవుడు - శ్రమలో నైన నను విడువడు (2)
అడుగులు తడబడిన అలసట పైబడిన (2)
చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి (2)
1)అంధకారమే దారి మూసినా - నిందలే నను కృంగ దీసినా (2)
తన చిత్తం నెర వేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు (2)
|| నడి ||
2)కష్టాల కొలిమి కాల్చివేసినా - శోకాలు గుండెను చీల్చివేసినా (2)
తన చిత్తం నేర వేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు (2)
|| నడి ||
3)నాకున్న కలిమి కరిగిపోయిన నాయొక్క బలిమి తరిగిపోయినా (2)
తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు (2)
|| నడి ||
English Nadipistaadu Naa Devudu
ChorusNadipistaadu Naa Devudu - Sramalo Naina Nanu Viduvadu (2)
Adugulu Tadabadina Alasata Paibadina (2)
Cheyi Patti Vennu Tatti Chakkani Aalochana Cheppi (2)
1)Andhakaarame Daari Moosinaa - Nindale Nanu Krnga Deesinaa (2)
Tana Chittan Nera Verchutaadu - Gamyan Varaku Nanu Cherchutaadu (2)
|| Nadi ||
2)Kashtaala Kolimi Kaalchivesinaa - Sokaalu Gundenu Cheelchivesinaa (2)
Tana Chittan Nera Verchutaadu - Gamyan Varaku Nanu Cherchutaadu (2)
|| Nadi ||
3)Naakunna Kalimi Karigipoyina Naayokka Balimi Tarigipoyinaa (2)
Tana Chittan Neraverchutaadu - Gamyan Varaku Nanu Cherchutaadu (2)
|| Nadi ||