Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 346 Old No: 660

చీకటినుండి వెలుగునకు

Cheekatinundi Velugonaku

Open in Word & Worship App
తెలుగు   చీకటినుండి వెలుగునకు
పల్లవి
చీకటి నుండి వెలుగునకు - మరణము నుండి జీవమునకు
మము పిలిచిన దేవా ! స్తోత్రముల్‌ !! - మము నడిపిన దేవా ! స్తోత్రముల్‌ !!
దేవాదిదేవా ! రాజాధిరాజా !!
1)
ఇశ్రాయేలు జనములను - దాస్యము నుండి విడిపించి
పాలు తేనెలు ప్రవహించు - కానాను దేశము నడిపించిన
|| దేవా ||
2)
అగాధ జలములలోన - ఆరిన నేలపైన నడిపించి
శత్రుసమూహపు శోధనలో - రక్షించి దరికి చేర్చితివి
|| దేవా ||
3)
పాపపు చీకటి బ్రతుకులకు - శాపపు ఊబిలో చిక్కుకొన
యేసు రక్తము మా కొసగి వెలుగు బాటలో నడిపించిన
|| దేవా ||
English   Cheekatinundi Velugonaku
Chorus
Cheekati Nundi Velugunaku - Maranamu Nundi Jeevamunaku
Mamu Pilichina Devaa ! Stotramul !! - Mamu Nadipina Devaa ! Stotramul !!
Devaadidevaa ! Raajaadhiraajaa !!
1)
Israayelu Janamulanu - Daasyamu Nundi Vidipinchi
Paalu Tenelu Pravahinchu - Kaanaanu Desamu Nadipinchina
|| Devaa ||
2)
Agaadha Jalamulalona - Aarina Nelapaina Nadipinchi
Satrusamoohapu Sodhanalo - Rakshinchi Dariki Cherchitivi
|| Devaa ||
3)
Paapapu Cheekati Bratukulaku - Saapapu Oobilo Chikkukona
Yesu Raktamu Maa Kosagi Velugu Baatalo Nadipinchina
|| Devaa ||
Present