Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 345

నీవుంటే నాకు చాలు

Neevunte Naaku Chaalu

Open in Word & Worship App
తెలుగు   నీవుంటే నాకు చాలు
పల్లవి
నీవుంటే నాకు చాలు యేసయ్య
వీ వెంటే నేను ఉంటానేసయ్యా
నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా
1)
ఎన్ని బాధలున్ననూ - ఇబ్బందులైననూ
ఎంత కష్టమొచ్చినా - నిష్టూరమైననూ
|| నీవుంటే ||
2)
బ్రతుకు నావ పగిలినా - కడలి పాలైననూ
అలలు ముంచివేసినా - ఆశలు అణగారినా
|| నీవుంటే ||
3)
ఆస్తులన్నీ పోయినా - అనాథగా మిగిలిన
ఆప్తులే విడనాడిన - ఆరోగ్యం క్షీణించిన
|| నీవుంటే ||
4)
నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము
నీదు కృపతో మాకేదియు - కాదిల సమానము
|| నీవుంటే ||
English   Neevunte Naaku Chaalu
Chorus
Neevunte Naaku Chaalu Yesayya
Vee Vente Nenu Untaanesayyaa
Nee Maata Chaalayyaa - Nee Choopu Chaalayyaa
Nee Todu Chaalayyaa - Nee Needa Chaalayyaa
1)
Enni Baadhalunnanoo - Ibbandulainanoo
Enta Kashtamochchinaa - Nishtooramainanoo
|| Neevunte ||
2)
Bratuku Naava Pagilinaa - Kadali Paalainanoo
Alalu Munchivesinaa - Aasalu Anagaarinaa
|| Neevunte ||
3)
Aastulannee Poyinaa - Anaathagaa Migilina
Aaptule Vidanaadina - Aarogyan Ksheeninchina
|| Neevunte ||
4)
Neeku Ilalo ediyu - Ledu Asaadhyamu
Needu Krupato Maakediyu - Kaadila Samaanamu
|| Neevunte ||
Present