Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 344 Old No: 628

విడువను ఎడబాయనంటివే

Viduvanu Edabayanantive

Open in Word & Worship App
తెలుగు   విడువను ఎడబాయనంటివే
పల్లవి
విడువను ఎడబాయనంటివే.... నా దేవా కడదాక నుందునంటివే (2)
నా దేవా............ నా దేవా..................... (2)
1)
కారు మేఘము క్రమ్మెకటిక చీకటి మూగె (2)
కనరాదె దారి ఈ నిశీదిలో (2) శరణంబు నీవె కరుణామయ (2)
|| విడువ ||
2)
భీకర కారడవిలోన - భీతి గొల్పు ప్రాణులావరించ (2)
అణువణువు కంపించె అరుపులెన్నో వినగా (2)
ఆదరించవయ్యా అనాధరక్షకా (2)
|| విడువ ||
3)
కరము పట్టుము దేవా - పురము చేర్చుము ప్రభువా (2)
నీ దరికి చేర్చి సేద దీర్చుమా నిత్యము - నీ యందే
నివశింపనీయుమా (2)
|| విడువ ||
English   Viduvanu Edabayanantive
Chorus
Viduvanu Edabaayanantive.... Naa Devaa Kadadaaka Nundunantive (2)
Naa Devaa............ Naa Devaa..................... (2)
1)
Kaaru Meghamu Krammekatika Cheekati Mooge (2)
Kanaraade Daari Ee Niseedilo (2) Sarananbu Neeve Karunaamaya (2)
|| Viduva ||
2)
Bheekara Kaaradavilona - Bheeti Golpu Praanulaavarincha (2)
Anuvanuvu Kanpinche Arupulenno Vinagaa (2)
Aadarinchavayyaa Anaadharakshakaa (2)
|| Viduva ||
3)
Karamu Pattumu Devaa - Puramu Cherchumu Prabhuvaa (2)
Nee Dariki Cherchi Seda Deerchumaa Nityamu - Nee Yande
Nivasinpaneeyumaa (2)
|| Viduva ||
Present