Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 343 Old No: 626

కన్నతల్లి చేర్చునట్లు

Kannathalli Cherchunnatlu

Open in Word & Worship App
తెలుగు   కన్నతల్లి చేర్చునట్లు
పల్లవి
కన్నతల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా .....
1)
కౌగిటిలో హత్తుకొనున్‌ - నా చింతలన్‌ బాపును
2)
చేయిపట్టి నడుపును - శిఖరముపై నిలుపును
3)
నా కొరకై మరణించె - నా పాపమున్‌ భరియించె
4)
చేయి విడువడు ఎన్నడు - విడనాడడు ఎప్పుడు
English   Kannathalli Cherchunnatlu
Chorus
Kannatalli Cherchunatlu Nannu Cherchu Naa Priyudu
Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa .....
1)
Kaugitilo Hattukonun - Naa Chintalan Baapunu
2)
Cheyipatti Nadupunu - Sikharamupai Nilupunu
3)
Naa Korakai Maraninche - Naa Paapamun Bhariyinche
4)
Cheyi Viduvadu Yennadu - Vidanaadadu Eppudu
Present